tag:blogger.com,1999:blog-6882292957091764518.post5180719166421191529..comments2023-08-21T20:47:38.579+05:30Comments on చిత్రం... The picture: శిలలపై శిల్పాలు చెక్కినారూ... మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారూ...రాజ్ కుమార్http://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-6882292957091764518.post-40006007569519876502011-04-21T00:28:41.434+05:302011-04-21T00:28:41.434+05:30వంశీకృష్ణ గారు ధన్యవాదాలండీ..బస్ లో వెళితే సుమారు ...వంశీకృష్ణ గారు ధన్యవాదాలండీ..బస్ లో వెళితే సుమారు నాలుగు గంటలు పడుతుందండీ.ః)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-71514010847727550462011-04-20T08:25:28.368+05:302011-04-20T08:25:28.368+05:30చాలా బాగున్నాయి ! బెంగళూరు నుండి ఎంత సేపు పడుతుందం...చాలా బాగున్నాయి ! బెంగళూరు నుండి ఎంత సేపు పడుతుందండి ?పరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-8622252480355060362011-03-28T11:26:44.895+05:302011-03-28T11:26:44.895+05:30నా దరిద్రం ఏమిటో తెలియదు కాని పోస్ట్ లు ఎప్పుడూ ల...నా దరిద్రం ఏమిటో తెలియదు కాని పోస్ట్ లు ఎప్పుడూ లేట్ గానే చూస్తా ......మంచి మంచి పోస్ట్ లు మిస్ అవుతూ ఉంటా ....."

శిలలపై శిల్పాలు చెక్కినారూ" రాజ్ కుమార్ గారు మీ బ్లాగ్ కి కొత్త అందం వచ్చింది ఈ ఫొటోస్ తో ...చాలా బాగున్నాయి ఫొటోస్ ....

మీ ఫోటో బ్లాగ్ చూస్తే ఓ చిన్న సలహా ఇవ్వాలి అనిపిస్తుంది ... ఏదయినా కాంపిటేషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా మీరుశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-44808026555112594002011-03-25T00:19:39.641+05:302011-03-25T00:19:39.641+05:30అవును జీవని గారు.. సరిగ్గా చెప్పారు.. వాటీని చూస్త...అవును జీవని గారు.. సరిగ్గా చెప్పారు.. వాటీని చూస్తున్నంతసేపూ వహ్ వా అని అనుకోకుండా ఉండలేక పోయాను. క్లోజప్ షాట్స్ తీసుకోలేదండీ.. టైం సరిపోలేదు..ఈసారి ఒకరోజంతా హలేబీడు కి కేటాయించెయ్యాలి. :)

>>రెండు తరాల పాటు హొయసాలులు వాటిని చెక్కారు.>> ఓహ్.. రెండు తరాల పాటా? ప్చ్....

ఆగుడి పూర్తి కాలేదనీ.. చాలా వరకూ ధ్వంసం చేశారనీ మాత్రం విన్నానండి.. ఇప్పుడున్న శిల్పాలు కూడా చాలా వరకూ పాడై పోయి ఉన్నాయి.ప్చ్...:(రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-16435811233908994602011-03-25T00:01:47.450+05:302011-03-25T00:01:47.450+05:30హరే... థాంక్యు వెరీ మచ్.. :)
బులుసు సుబ్రహ్మణ్యం ...హరే... థాంక్యు వెరీ మచ్.. :)

బులుసు సుబ్రహ్మణ్యం గారూ... నేను చూసిందీ తక్కువే, తెలుసుకున్నదీ తక్కువేనండీ..:) అయినా ఫోటో బ్లాగులో ఇదే ఎక్కువ అనీ ఊరుకున్నా.. :) :) ధన్యవాదాలండి.

ఎన్నెల గారూ..అవునా..? బాల్య స్మృతులన్నమాట. ధన్యవాదాలండీ..

సుధా గారు.. తప్పకుండానండీ.. కానీ ఎల్లోరా గురించి చదవటం వినడమే గానీ చూడలేదండీ. ధన్యవాదాలండీ.రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-86736103481660625752011-03-24T13:33:33.400+05:302011-03-24T13:33:33.400+05:30రాజ్ ఫోటొలు చాలా బావున్నయి. కానీ హలేబీడు శిల్పాలు ...రాజ్ ఫోటొలు చాలా బావున్నయి. కానీ హలేబీడు శిల్పాలు క్లోజ్ షాట్స్ తీసి ఉంటే అవి పెట్టండి. ప్రపంచంలోనే minute carving అని ఒక ఇంగ్లీషోడు సర్టిఫై చేశాడు. మెడలో హారం వుంటే పూలరెమ్మలు వాటి మధ్య ఖాళీలు కూడా చెక్కారు. అవి చూస్తుంటే తల తిరుగుతుంది. రెండు తరాల పాటు హొయసాలులు వాటిని చెక్కారు. హలేబీడులో నల్లటి మెత్తటి రాతిని ఉపయోగించారు. బేలూరులో తెల్లటి గట్టి రాతిని వాడారు. ఏళ్ళ తరబడి యఙ్ఞంలా వాటిని నిర్మించివుంటారు. ఆ శిల్పులు ఎలా జీవించివుంటారు? వారి చీఫ్ అంత మందిని ఎలా సమన్వయం చేసి వుంటాడు? ఇవన్నీ తల్చుకుంటూ చూస్తే వాహ్ గొప్ప అనుభూతి.jeevanihttps://www.blogger.com/profile/04460444582874183034noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-37473521221130114912011-03-22T08:25:50.145+05:302011-03-22T08:25:50.145+05:30మీ (కెమేరా) పనితనం బావుంది. ఫోటోలు చాలా బావున్నాయి...మీ (కెమేరా) పనితనం బావుంది. ఫోటోలు చాలా బావున్నాయి. మీరు ఎల్లోరా వెళ్ళినప్పుడు- అక్కడ కూడా రావణాసురుడు కైలాసం ఎత్తిన శిల్పం పెద్దదిగా ఉంటుంది,తప్పకుండా ఫోటో తియ్యండి. ఇంకా మీ చిత్రంలో బోల్డు చిత్రాలు చూపుతారని ఎదురుచూస్తున్నాం.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-47197079381399930612011-03-22T06:31:29.922+05:302011-03-22T06:31:29.922+05:30భలే ఉన్నాయండీ..నేనెప్పుడో ఏడో క్లాసులో ఉన్నప్పుడు ...భలే ఉన్నాయండీ..నేనెప్పుడో ఏడో క్లాసులో ఉన్నప్పుడు స్కూల్ టూర్ లో చూసాను...ఫొటోలు సూపర్.Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-89530160318487751852011-03-21T21:22:04.340+05:302011-03-21T21:22:04.340+05:30ఫోటోలు చాలా బాగున్నాయి. అల్లాగే ఆ ప్రదేశాలు, చిత్ర...ఫోటోలు చాలా బాగున్నాయి. అల్లాగే ఆ ప్రదేశాలు, చిత్రాల గురించి కూడా ఒక పోస్టు వేస్తే మాలాంటి వాళ్ళం చదివి, తెలుసుకొని ఆనందిస్తాము.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-33074691244071895582011-03-21T21:09:41.518+05:302011-03-21T21:09:41.518+05:30చాలా బావున్నాయి రాజ్..
Excellent!చాలా బావున్నాయి రాజ్..
Excellent!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-26699343834224152732011-03-21T20:48:29.934+05:302011-03-21T20:48:29.934+05:30హహహ..అవునా కావ్యగారు.. :) ధన్యవాదాలు మీ వ్యాఖ్యకీ,...హహహ..అవునా కావ్యగారు.. :) ధన్యవాదాలు మీ వ్యాఖ్యకీ, ఆశీర్వాదానికీ :)

రాంస్ గారు ధన్యవాదాలు.. ఫోటోస్ అప్లోడ్ చేశాను చూడండి.

సౌమ్యగారు.. నాకు కూడా నచ్చిందండి అదీ.. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. నెనర్లు.

చిచ్చు గారు చాలా థాంక్స్ అండీ.రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-53250288366871463282011-03-21T19:18:03.980+05:302011-03-21T19:18:03.980+05:30చెక్కిన శిల్పాలతో మీ చాయా చిత్రాలు పోటీపడ్డాయి.....చెక్కిన శిల్పాలతో మీ చాయా చిత్రాలు పోటీపడ్డాయి...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-29633977744224204702011-03-21T18:08:41.621+05:302011-03-21T18:08:41.621+05:30ఓహ్ అద్భుతం...అయితే ఈసారి కర్నాటక కి ట్రిప్ వెయ్యా...ఓహ్ అద్భుతం...అయితే ఈసారి కర్నాటక కి ట్రిప్ వెయ్యాలి. యుద్ధం, కైలాసాన్ని ఎత్తుతున్న రావణుడు...నిజంగా అద్భుతం!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-43276233709081576332011-03-21T14:00:44.668+05:302011-03-21T14:00:44.668+05:30Nice Pictures
sir u shown the past history throug...Nice Pictures
sir u shown the past history through the art "Photography" in a excellent way ,individual sculpture pics are excellent, Small request
if u have the dangerous steps at Sravan belogala's Pictures Please
Put
Rams(Siva Krishna)Ramshttp://www.picsoframs.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-79910006620934717662011-03-21T05:28:22.701+05:302011-03-21T05:28:22.701+05:30చాలా బాగున్నాయి ... :)
నాకైతే ఎల్లోరా గుర్తొచ్చిం...చాలా బాగున్నాయి ... :)
నాకైతే ఎల్లోరా గుర్తొచ్చింది ఒకసారి .. నేను మొట్ట మొదటిసారి చూసిన అతి పెద్ద శిల్ప కళా సంపద ...
నువ్వింకా ఇలా ఎన్నో ఎన్నెనో గుళ్ళు తిరిగి .. ఇంకా మంచి మంచి ఫొటోస్ తీయాలి అని ఆశీర్వదిస్తున్న .. :)
సూపర్ కేక కెవ్వ్ అంతే ..Anonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-29576036550836446162011-03-20T13:47:57.966+05:302011-03-20T13:47:57.966+05:30సుజాత గారు.. అవునాండీ..:) బేలూరు వెళ్దాం అనుకున్నా...సుజాత గారు.. అవునాండీ..:) బేలూరు వెళ్దాం అనుకున్నా కానీ కుదర్లేదండి. :( :(
నిజమే శ్రావణబెలగొళ మెట్లు మాత్రం చాలా ప్రమాదకరమండీ. అయితే మీరు గోమటేస్వరున్ని చూడలేదన్న మాట.:(
మీ కామెంట్ చూశాక చాలా ఆనందమేసిందండి నాకు. ధన్యవాదాలు. :)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-30772056164392876322011-03-20T13:42:51.630+05:302011-03-20T13:42:51.630+05:30Rao S Lakkaraju గారు.. హ్మ్మ్... సరిగ్గా చెప్పారు....Rao S Lakkaraju గారు.. హ్మ్మ్... సరిగ్గా చెప్పారు. కానీ ఈ ఆలయాల విషయానికి వస్తే అంతగా జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపించలేదు. ఇప్పటికే చాల వరకూ పాడైపోయాయండి. :( :( ధన్యవాదాలు..

రాజేష్ గారు థాంక్స్ అండి.

Anonymous గారు చిత్తం. :) :)

కిరణ్ గారు థాంక్యు...

శ్రావ్యగారు , మనసుపలికేగారు ధన్యవాదాలండీ.రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-55531845747335268132011-03-20T12:35:07.133+05:302011-03-20T12:35:07.133+05:30బేలూరు, హళేబీడు నా ఫేవరిట్ స్థలాలండీ! చాలా సార్లు ...బేలూరు, హళేబీడు నా ఫేవరిట్ స్థలాలండీ! చాలా సార్లు వెళ్ళాను. మీరు తీసిన ఫొటోలు చూస్తుంటే ఆ ట్రిప్పులన్నీ గుర్తొస్తున్నాయి. ఇహ శ్రావణ బెళగొళ విషయానికొస్తే సగం మెట్లెక్కి, అవి మరీ స్టీప్ గా ఉండటంతో అటు పైకీ వెళ్ళలేక, ఇటు కిందకీ రాలేక కాసేపు తన్నుకుని చివరకి కిందకే వచ్చాను ఎలాగో పాక్కుంటూ! మా ఇంట్లో వాళ్ళంతా పైకి వెళ్ళి గోమఠేశ్వరుడిని చూసి మరీ వచ్చారు.

మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదుగా, మీ ఫొటోలు అద్భుతంగా ఉన్నాయనిసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-11553483821374422832011-03-19T17:36:06.135+05:302011-03-19T17:36:06.135+05:30Wonderful Pics Venuram. Excellent:))Wonderful Pics Venuram. Excellent:))మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-86791156088137054242011-03-19T09:47:05.321+05:302011-03-19T09:47:05.321+05:30entha bagunnayo..!! :)entha bagunnayo..!! :)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-2486627316435305682011-03-19T09:16:55.547+05:302011-03-19T09:16:55.547+05:30Super, you must learn history of North East Korea ...Super, you must learn history of North East Korea nowAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-27252811162891024952011-03-19T06:27:54.414+05:302011-03-19T06:27:54.414+05:30baagunnai...baagunnai...Rajeshhttps://www.blogger.com/profile/06126187901491102623noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-47359109130350016712011-03-19T03:08:11.025+05:302011-03-19T03:08:11.025+05:30చక్కటి చిత్రాలు. ఒకప్పుడు గుళ్ళూ గోపురాలు కట్టడం అ...చక్కటి చిత్రాలు. ఒకప్పుడు గుళ్ళూ గోపురాలు కట్టడం అనేది ఒక నాగరికపు ముచ్చట అయ్యుంటుంది. ఇంకా భక్తితో చూసి ఆనందించే వాళ్ళు ఉన్నారు కాబట్టి, మన అదృష్టం బాగుండి ఇంకా నిలిచి ఉన్నాయి.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.com