tag:blogger.com,1999:blog-6882292957091764518.post8165724150204290303..comments2023-08-21T20:47:38.579+05:30Comments on చిత్రం... The picture: ప్రకృతి రమణీయత...!రాజ్ కుమార్http://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-6882292957091764518.post-29063809154016077512012-08-04T21:37:47.883+05:302012-08-04T21:37:47.883+05:30superb...nice clicks..... especially second di cha...superb...nice clicks..... especially second di chala bagundi....satishhttps://www.blogger.com/profile/15361213312591818508noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-69396307611307098212012-01-02T21:49:32.371+05:302012-01-02T21:49:32.371+05:30సుజాత గారూ.. మీ ఫ్రెండ్స్ కి గెసు హౌసులున్నాయా.. అ...సుజాత గారూ.. మీ ఫ్రెండ్స్ కి గెసు హౌసులున్నాయా.. అయితే ఈ సారి మేము వెళ్ళేటప్పుడు మిమ్మల్నే అడుగుతా ;)

ఇరుపు ఫాల్స్ చూశానండీ.. సూపర్ కదా... కానీ దానికన్నా ఎక్కువ నడక అండీ దీనికీ.. ;(
యెస్.. కాఫీ తోటలు అవీ సూపర్ గా ఉంటాయ్.

ధర్మస్థలి కి వెళ్ళే రూట్ ఇప్పుడు బాగుంది కానీ, నాలుగేళ్ల క్రితం నేను వెళ్ళినప్పుడు చాలా అద్వాన్న అండీ. ఆ రోజు గుడికి వెళుతూ అనుకూడదు గానీ
ఎందుకు వస్తున్నాన్రా బాబూ అనుకున్నా.. పైగా ఘాటీ కదా మలుపులు అవీనూ. ఇప్పుడు బాగుంది.

కుషాల్ నగర్ మీకు నచ్చుతుందాండీ? ;)
శ్రావణ బెళగొళ ఈ సారన్నా కొండ ఎక్కారా? లేకా కిందనే ఉండి పోయారా? ;)

ధన్యవాదాలండీరాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-69855246152119047722012-01-02T21:44:47.217+05:302012-01-02T21:44:47.217+05:30జయగారూ ధన్యవాదాలు.. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాం...జయగారూ ధన్యవాదాలు.. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలురాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-15120194033941543102012-01-02T21:44:32.384+05:302012-01-02T21:44:32.384+05:30సౌమ్యగారూ,మధురవాణి గారూ, ధన్యవాదాలండీ
హరే థాంక్య...సౌమ్యగారూ,మధురవాణి గారూ, ధన్యవాదాలండీ

హరే థాంక్యూ....

బద్రీ.. ఏమిటి నిజమే? ;) థాంక్యూ

శేఖరూ.. ఏదో అలా కలిసొస్తాయి.. థాంక్యూ..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-19861854246917898332012-01-02T21:12:52.934+05:302012-01-02T21:12:52.934+05:30అన్నట్టు మేమూ కూర్గ్ నుంచి బెంగుళూరు తిరిగొస్తూ కు...అన్నట్టు మేమూ కూర్గ్ నుంచి బెంగుళూరు తిరిగొస్తూ కుషాల్ నగర్ (బైలుకుప్పె), శ్రావణ బెళగొళ చూశాం!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-74236629004449557682012-01-02T21:11:54.386+05:302012-01-02T21:11:54.386+05:30ఫొటోలు చాలా బాగున్నాయి రాజ్! కూర్గ్ నేను చాలా సార్...ఫొటోలు చాలా బాగున్నాయి రాజ్! కూర్గ్ నేను చాలా సార్లు వెళ్ళాను. అక్కడికి దగ్గర్లో స్నేహితులూ, కూర్గ్ లో వాళ్ళకి గెస్టు హౌసూ ఉన్నాయి మరి!

లక్ష్మణ తీర్థ (ఇరుపు) జలపాతం కాదనుకుంటా ఇది? అది చూశారా మీరు? దానిక్కూడా చాలా నడవాలి.కాఫీ తోటలూ, అల్లుకున్న మిరియాల ఆకుల తోరణాలు..మెలికలు తిరిగే రోడ్లూ, అసలు వెస్ట్రన్ ఘాట్స్ అంటేనే అందాలే అందాలు!

ఈ మధ్య మేము సకలేష్ పూర్ నుంచి (హసన్ దగ్గర్లో) ధర్మస్థల వెళ్ళాం. అసలు ఆ రోడ్ ఎంత అందంగా ఉందంటే...కుడి వైపు అంతా కొండలమీది నుంచి జారే జలపాతాలు..ఎడమవపున అవన్నీ కలిపి ఏర్పడ్డ "కెంపొళి" అనే నది. చెప్పలేను. ఎవరికీ డైలాగుల్లేవు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-64654249800353801522012-01-01T19:13:31.097+05:302012-01-01T19:13:31.097+05:30Very beautiful. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.Very beautiful. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-29160665963132539032011-12-19T09:10:01.003+05:302011-12-19T09:10:01.003+05:30చాల బాగా ఫొటోస్ capture చేసావ్ రాజ్....నాకు చాల న...చాల బాగా ఫొటోస్ capture చేసావ్ రాజ్....నాకు చాల నచ్చాయి
You are a good photographerశేఖర్ (Sekhar)https://www.blogger.com/profile/08139005504079932259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-16132543537899447982011-12-18T14:04:46.878+05:302011-12-18T14:04:46.878+05:30Super pics Raj !!!Super pics Raj !!!నేనుhttps://www.blogger.com/profile/10243458381887366733noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-12822595718979356892011-12-14T14:05:01.131+05:302011-12-14T14:05:01.131+05:30Superb!Superb!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-572902355333385292011-12-13T20:50:47.827+05:302011-12-13T20:50:47.827+05:30superb...my vote is for first two. :)superb...my vote is for first two. :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-4909958849913409102011-12-13T20:14:48.024+05:302011-12-13T20:14:48.024+05:30నిషిగారూ థాంక్యూ వెరీ మచ్ అండీ. నాకు బాలయ్యబాబు డై...నిషిగారూ థాంక్యూ వెరీ మచ్ అండీ. నాకు బాలయ్యబాబు డైలాగ్ గుర్తొస్తుందీ

చైతన్యా ధాంక్యూ..!

మురళి నువ్ కనక చూసినట్టయితే అవి నీకు తప్పకుండా నచ్చుతాయ్ అనుకున్నా.. ;) నాకూ బాగా నచ్చాయ్ అవీ.. థాంక్యూరాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-86181023493664775422011-12-13T20:13:08.766+05:302011-12-13T20:13:08.766+05:30జ్యోతిర్మయి గారూ ధన్యవాదాలండీ.
కిరణ్.. ఏదో అలా అప...జ్యోతిర్మయి గారూ ధన్యవాదాలండీ.

కిరణ్.. ఏదో అలా అప్పుడప్పుడూ... కెమేరా ఇచ్చేస్తా..నా లక్ష నాకు కొట్టెయ్యి ;)

శ్రావ్య గారూ, శశి గారూ ధ్యన్యవాదాలు.రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-2466823949555059322011-12-13T19:41:33.561+05:302011-12-13T19:41:33.561+05:30నేను కుషాల్ నగర్ చూసాక కూర్గ్ వెళ్ళాను. 1 మరియు 2 ...నేను కుషాల్ నగర్ చూసాక కూర్గ్ వెళ్ళాను. 1 మరియు 2 చిత్రాలు అదిరినవి :)MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-76634048014876625432011-12-13T19:10:22.595+05:302011-12-13T19:10:22.595+05:30బాగున్నాయి ఫోటోలు .బాగున్నాయి ఫోటోలు .చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-17586497987771008752011-12-13T19:00:23.386+05:302011-12-13T19:00:23.386+05:30అన్నీ బావున్నాయి.. కానీ మొదటి మూడూ బహు బావున్నాయి,...అన్నీ బావున్నాయి.. కానీ మొదటి మూడూ బహు బావున్నాయి, రాజ్ :))నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-8346096442194109212011-12-13T18:42:58.296+05:302011-12-13T18:42:58.296+05:30yenta baagundi...abba jalapaatam ayite...superrrrr...yenta baagundi...abba jalapaatam ayite...superrrrrrrrr puto graphy...శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-27449168922168107912011-12-13T18:20:42.008+05:302011-12-13T18:20:42.008+05:30Superb !Superb !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-60551321604635762582011-12-13T07:37:07.205+05:302011-12-13T07:37:07.205+05:30ప్రకృతి రమణీయత చూసి నీలో...భావుకత్వం బాగా పరిమలిన్...ప్రకృతి రమణీయత చూసి నీలో...భావుకత్వం బాగా పరిమలిన్చినట్లుందే...!!!!!! :ద
ఎంత బాగున్నాయో...కుటోలు,...నాకు కామెర ఇచ్చేయమంటే ఇయ్యవూఉ ... :(kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-6882292957091764518.post-39051927651506632992011-12-13T01:43:44.077+05:302011-12-13T01:43:44.077+05:30ఫోటోలూ..కబుర్లూ..రెండూ బావున్నాయ్.ఫోటోలూ..కబుర్లూ..రెండూ బావున్నాయ్.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.com