Sunday, February 5, 2012

అందాలలో అహో మహోదయం ...


ఈ రోజు తెల్లవారుఝామున నందిహిల్స్ వెళ్ళాను.  అహో... ఓహో.. ఏమి ప్లేస్? ప్చ్.. శుభోదయం కాదు అద్భుత ఉదయం.  ఆరున్నర నుండీ, ఎనిమిది గంటల వరకూ చూస్తుండగానే రకరకాల రంగులు, భూమి మీద ఉన్నాం అన్న ఫీలింగ్ అయితే లేదు నాకు. అలా ఎంతసేపయినా చూస్తూ కూర్చోవచ్చేమో?

నాకు ఫొటోస్ తీయడానికి సెట్టింగ్స్ సరిగ్గా తెలియలేదు. రాజేష్ గారూ, బద్రీ లని నాలుగు సలహాలు పడెయ్యాల్సిందిగా కోరతున్నా..;)











44 comments:

  1. చాలా బాగున్నాయ్ రాజ్..

    ReplyDelete
  2. ఎంత బాగున్నాయో. ఇప్పుడే అక్కడికెళ్ళిపోవాలనిపిస్తుంది. So cute. Lovely photography.

    ReplyDelete
    Replies
    1. జయగారూ.. ఇక్కడ చూస్తుంటే అక్కడకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అక్కడ చూస్తుంట్టే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది..ధన్యవాదాలు ;)

      Delete
  3. ఆ మేఘాల దొంతరల మీదినుంచి నడిచి అటేపెళ్ళిపోవాలనిపిస్తోంది. మీకూ అలాగే అనిపించిందా?

    ReplyDelete
    Replies
    1. నిజ్జంగా..;) నేను నడుస్తున్నట్టూ ఫొటో కూడా తీస్కున్నానండీ ;)

      Delete
  4. వావ్! మేఘాల కడలిలా ఉంది! చాలా బాగున్నాయి ఫోటోలు. ఉదయాన్నే నందిహిల్సు అందం చూడాల్సిందే..చెప్పతరం కాదు..కానీ మీ ఫోటోస్ ఆ అందాలని బహు చక్కగా చూపెడుతున్నాయి!

    ReplyDelete
    Replies
    1. అవునండీ.. చూసిన అందాన్నంతా కెమెరా లో పెట్టలేం..మాటల్లో చెప్పలేం.
      థాంక్యూ సిరిసిరిమువ్వ గారూ ;)

      Delete
  5. Wow raj....ur 2 hours may be the best 2 hours in recent times...lovely...anthe
    :-)

    ReplyDelete
  6. "నాకు ఫొటోస్ తీయడానికి సెట్టింగ్స్ సరిగ్గా తెలియలేదు."

    ఏంటి కామెడీయా? ఇంత అద్భుతంగా తీస్తేనూ. చాలా చాలా చాలా చాలా బావున్నాయి రాజ్. ముఖ్యంగా 6,7 ఫొటోస్ ఈమధ్య కాలంలో నేను చూసిన ద బెస్ట్ ఫొటోస్.

    ఎప్పుడో బెంగుళూరు ప్లాన్ చేస్తా. వస్తే మాత్రం ఇక్కడికి నువ్వే తీసుకెళ్ళాలి. ముందే చెప్తున్నా.

    ReplyDelete
    Replies
    1. లేదు శంకర్ గారూ.. మాన్యువల్ సెట్టింగ్స్ తో చాలా ట్రై చేశాను. ఒక్కటీ తిన్నంగా వచ్చి చావలేదు. ఆటో మోడ్ లో ఇలా వచ్చాయ్. నేను చేసిందల్లా జస్ట్ ఫ్రేమింగ్ అంతే. నాకు తెలిసి ఇంకా బాగా తియ్యొచ్చు. నాకున్న నాలెడ్జ్ సరిపోలేదు.;(

      నాకూ ఏడవ ఫోటో బాగా నచ్చేసిందండీ. అలాగే తప్పకుండా రండి. వెళదాం ;)

      Delete
  7. వావ్ చాలా బాగున్నాయండీ ఫోటోలు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రసజ్ఞ గారూ ;)

      Delete
  8. వావ్ . . . ఎంత బాగున్నాయో !

    ReplyDelete
  9. కుటోలు కేక అంతే మరో మాటలేదు

    ReplyDelete
  10. రాజ్.. అవన్నీ మేఘాలా???
    అద్భుతానికి మించి మరేదైనా మాటుంటే బాగుండు అనిపిస్తుంది. దేవకన్యలు ఈ అందల్ని చూసి మురిసిపోయే అలా మేఘాల్లో తేలిపోతూ ఉంటారేమో కదూ..

    ReplyDelete
    Replies
    1. అంటే ఏంటి అప్పూ??? అంత పొద్దున్నే దేవకన్యలకి లైన్ వేసుకోడానికి రాజ్ అక్కడికి వెళ్లాడంటావా??

      Delete
    2. అన్నన్నా.. శంకర్గారూ.... ఏదోలా ఇరికించేద్దామనే?? ;)

      Delete
  11. రాజ్ గారూ ఫోటోలు చాలా బావున్నాయి.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయి గారూ.. ధన్యవాదాలు

      Delete
  12. అద్భుతం అనేది చాలా చిన్నమాటైపోతుంది, రాజ్!! ఇంతటి అందమైన ఉదయాన్ని ఆస్వాదించగలిగిన మీ అదృష్టానికి చాలా ఈర్ష్యగా కూడా ఉంది :)))

    ReplyDelete
    Replies
    1. హహహహ్.. ;) నాలుగేళ్ళు ఈ ప్లేస్ చూడకుండా ఉన్నందుకు నా మీద నాకే జాలిగా ఉందండీ..
      థాంక్యూ

      Delete
  13. అద్భుతం అనేది చాలా చిన్నమాటైపోతుంది, రాజ్! అసలు ఇంత అందమైన ఉదయాన్ని ఆస్వాదించగలిగిన మీ అదృష్టానికి చాలా ఈర్ష్యగా కూడా ఉంది... :))

    ReplyDelete
  14. abba yenta baagunnayi....avunu nijamgaa teesinavaa..leka net lo
    download chesukunnaava?nijamgaa akkada alaage untundaa?

    ReplyDelete
    Replies
    1. గుర్ ర్ ర్ ర్ ర్ ... నన్నిలా అవమానిస్తారా... ఆయ్... ఇంతకంటే బాగుంటుందండీ... ;)

      Delete
  15. chaalaa baagundi. Prakrutilo..andaalani bandinchagalge mee kalaabhiruchi ki abhinandanalu.

    ReplyDelete
  16. వనజ వనమాలి గారూ.. ధన్యవాదాలు

    ReplyDelete
  17. ఫోటోలు చాలా చాలా బాగున్నాయి రాజ్ గారు..ఫోటోలు అద్భుతం గా తీసారు..Thanks for the nice post...:-)

    ReplyDelete
  18. great andi chala bagundi mee blog......... hello raj garu natho stats number adi 6666

    ReplyDelete
  19. Raj, very nice pictures..first vi konni vimaanam lonchi teesina mabbulani confure ayyaa...chaalaa chaalaa baagunnaayi

    ReplyDelete
  20. కన్నుల పండుగగా ఉన్న మీ బ్లాగు సభ్యులలో నేను చేరినందుకు సంతోషంగా ఉంది. ప్రకృతిని అలా చూసిన పరమాత్మ చైతన్యంగా చూసినా ఆనందానుభూతియే కదా.... మంచి బ్లాగును చిత్రిస్తున్న మీకు అభినందనలు.

    ReplyDelete
  21. రాజ కుమార్ గారు---అక్షరాలలో వ్యక్తపరచలేని ప్రకృతి రమణీయతను అంకెల్లో బంధిచారు. ఇంతకి ఈ మబ్బుల కింద నగరం ఉందా!? తొమ్మిదో ఫోటో నాకు బాగా నచ్చింది. మీ అభినందనల వెల్లువలో నా మెచ్చుకోలు కి కాస్త చోటివ్వరూ... :) <3.

    ReplyDelete