Sunday, December 26, 2010

డిసెంబర్ / 25 / 2010














27 comments:

  1. హై:).. ఎంత బాగున్నాయో:) నాదే ఫస్ట్ కామెంట్ కదూ:))

    ReplyDelete
  2. photos superb. esp. 3rd and last :)
    egurudu bavundabbai :)

    ReplyDelete
  3. Excellent pics Venu.

    Missing India :-(

    ReplyDelete
  4. photolu bagunnayi.

    last photoo egirindi evaru nuvenaa!

    ReplyDelete
  5. సూపర్ ఫొటోస్. లాస్ట్ ది మాత్రం అదిరింది.

    ReplyDelete
  6. అన్నీ నువ్వే తీసావా? 3 & 4 ఫొటోలు సూపరు, కేక!
    చివరి దృశ్యము కూడా రచ్చ!

    ReplyDelete
  7. ఇందు గారు.. ధన్యవాదాలండీ.
    మనసు పలికే గారు.. ఫస్ట్ కామెంట్ మీది కాదుగా..! :) :) ధన్యవాదంస్..:)
    హరే క్రిష్ణ,వేణుగారు,సాయి,బద్రీ , థాంక్స్ అండీ.
    బంతి గారు థాంక్యు.. హా... ఆ ఎగిరేది మనమే.. :)
    3జి గారు,మొహం అటువైపు తిప్పి ఉంది కదా? బాగనే ఉంటుంది లెండీ. :) :) . ధన్యవాదాలు,

    సౌమ్యగారు.. హా అన్నీ నేనే తీసా.. చివరి ఫోటో తక్క,:) నెనర్లు

    ReplyDelete
  8. నేను దీన్ని ఖండ ఖండాలుగా ఖండిస్తున్నాను..:P

    ReplyDelete
  9. చాలా బాగున్నాయి చిత్రాలు.
    ఏ వూరి సోయగాలో ఇవి! వివరాలు ఇస్తే బాగుండేది.

    ReplyDelete
  10. Good Photos
    Ekkada
    Tesaro Cbite Bagundedu
    Rams..

    ReplyDelete
  11. ఎంత బాగున్నాయో. ఫొటోస్..చివరిలో ఎగురుతున్నా అబ్బాయి మీరేనా ??????? పైన ఉన్న కొంగల ఫొటోలు చూసి మీకు కూడా ఎగరాలనిపించిందాండీ :):):)

    ఫొటోస్ చాలా బాగున్నాయి..ఫొటో లో ఉన్న ఆ కలువ పువ్వు నేనే :)

    ReplyDelete
  12. రాకేశ్వర రావు గారు., రామ్స్ గారు ధన్యవాదాలండి... ఇవి "తలకాడు (karnaataka)" చిత్రాలు.. అక్కడ దగ్గరలో "జలధామ" అని రిసార్ట్ ఉంది లెండి.. అక్కడివి..:) :)

    ReplyDelete
  13. శివరంజని గారు.. చాలా థాంక్స్ అండి.. అవును.. ఆ ఎగిరేది నేనే..:) అయ్యో.. ఆ కలువ పువ్వు మీరేనా? తెలియక కోసేసానే..? పరవాలేదా? :) :) :)

    ReplyDelete
  14. ఏంటి పర్వాలేదు ... నాకదేమి తెలియదండీ మీ సి ఎం వచ్చి సారీ చెప్పాలంతే

    ReplyDelete
  15. మా సీయం ఎప్పుడు ఉంటాడో.. ఎప్పుడు ఊడుతాడో వాడికే తెలీదు.. :( ఆడు చెప్తే ఎంత ? చెప్పక పొతే ఎంతండి? అయినా సారీ లు చెప్పడం మీ అలవాటు కదా..? కొత్తగా సారి చెప్పమని అడుగుతున్నరేమిటండి?

    ReplyDelete
  16. చాలాచాలా బాగున్నాయండి అన్ని చిత్రాలు.

    ReplyDelete
  17. VENU RAM గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    ReplyDelete
  18. 2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

    ReplyDelete
  19. photos are really superb ..


    nice photography ..

    మీ ఇంటిల్లిపాటికీ
    నూతన సంవత్సర శుభాకాంక్షలు ..

    ReplyDelete
  20. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

    ReplyDelete
  21. స్వామి గారు.. ఢన్యవాదాలండి.. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..:)

    ReplyDelete
  22. Nice photos. you are also good. Let me wish you all the best and best wishes for a new year.

    ReplyDelete
  23. నిన్న పాప ఎగురుతుంటే బాబుగాడు ఫొటో తీయాలని తెగ ట్రై చేసారు :)
    నీ లాస్ట్ ఫొటో చూపాను రాజ్ :)

    ReplyDelete
  24. జయ గారు ధన్యవాదాలు..

    నేస్తం అక్కా..అవునా.. సూపరో సూపరు.. మా అల్లుడు అయిడియాల పుట్ట.. కాబోయే పీ.సి శ్రీరాం. :) :) ఇంతకీ ఫోటో ఎలా వచ్చిందండీ?

    ReplyDelete