Venusrikant gaaru dhanyavadalu.. :) ISO ISO మినిమం లో పెట్టాను. నా కెమెరా లో 160 మినిమం. exposure 1/50 to 1/400 range lo unchaanu.. aperture f/4–f/8 , spot metering on(idi imp), b/w mode. noise రిడక్షన్ ఆన్ లో ఉంచాను నాకు ఇంకా ఏవి ఎందుకు వాడాలో సరిగ్గా తెలీదండి. మా ఫ్రెండ్ సలహాల ప్రకారం చేసిన ప్రయోగాలు అంతే :) :) ఇంకో విష్యం త్రైపోడ్ వాడటం బెటర్ లేకుంటే ఫుల్ జూమ్ లో షేక్ వస్తుంది.. . హై రిసోల్యుషన్ లో తీసి, క్రాప్ చేసాను . :) :)
హహ .నా దగ్గర నేర్చుకుంటారా? నాకు అంత పరిజ్ఞానం లేదు నేస్తంఅక్కా.. నెట్ లో నుంచి ఎత్తుకొచ్చిన సెట్టింగ్ల తో ఏదో ట్రై చేసాను అంతే.. :) :) అంతే కానీ నేను మీకు నేర్పించేతంత ఫోటోగ్రాఫర్ ని కాను..:)
బాబు రాజకుమారా, ఈ బొమ్మలు చూసి నేను మామూలు బుల్లి కెమెరా ఎందుకు కొనేసాను అని తెగ బాధపడిపోతున్నాను. అయినా కెమెరా కొంటే సరిపోదులే. సెట్టింగులు అన్నీ పెట్టి తియ్యడం లో కూడా ఉంది. కెవ్వు కేక అంతే :) ట్రైపాడ్ కూడా ఉందా నీ దగ్గర?
ఈ పగలు రేయిగా పండు వెన్నలాగా మారినదేమీ చెలీ ఆ కారణమేమీ చెలీ వింత కాదు నా చెంత నున్నది వెండి వెన్నల జాబిలీ నిండు పున్నమి జాబిలీ ''సిరిసంపదలు లోని పాట'' అదివరకు పిల్లలకి చందమామని అదిగో అదిగో అని చూపిస్తూ అన్నం తినిపించేవారు. ఇప్పుడు ఇంత దగ్గరగా, ఇలా ....... ఎంత మార్పు? చాలా చాలా బాగుందండి.
ఈ పగలు రేయిగా పండు వెన్నలాగా మారినదేమీ చెలీ ఆ కారణమేమీ చెలీ వింత కాదు నా చెంత నున్నది వెండి వెన్నల జాబిలీ నిండు పున్నమి జాబిలీ ''సిరిసంపదలు లోని పాట'' అదివరకు పిల్లలకి చందమామని అదిగో అదిగో అని చూపిస్తూ అన్నం తినిపించేవారు. ఇప్పుడు ఇంత దగ్గరగా, ఇలా ....... ఎంత మార్పు? చాలా చాలా బాగుందండి. mayuri
asalu entha bagunnayo cheppalenu anthe. chala photos chusa kani idi matram chala special ga anipinchindi ala unnayi mari pics. antharikshamloki chorabadi tisinattu unnayi. naku inka nammabuddi kavatledu tisina photos ante :) naku settings asalu raavu, ela padithe ala thistanu :(
చాలా బాగున్నాయి :)
ReplyDeletesuper :)
ReplyDeleteనాయనా! రాజ కుమారా! ఏమి కెమేరా నాయనా నువ్వు వాడుతున్నది...అద్భుతంగా తీసినావు సందమామ సిత్రాలు, సూడ సక్కగా...ః)
ReplyDeleteBeautiful shots....
ReplyDeleteBeautiful.....very nice shots.
ReplyDeleteమైసూర్ కెమెరా తో ఫోటోలు తీస్తే ఈ మాత్రం రావాల్సిందే
ReplyDeletewow....superb andi.. :)
ReplyDeleteసూపర్ అంతే .. ఇంకో మాట లేదు .. :)
ReplyDeleteసూ...పర్ పిక్స్ వేణూరాం. ఎంత అద్భుతంగా వచ్చాయంటే, అంతరిక్ష చిత్రాలు తీస్తారు కదా అదేదో కెమెరా తోటి.. అంత అద్భుతంగా ఉన్నాయి. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్
ReplyDeleteవావ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏ కెమెరా వాడుతున్నారో ఎలాతీశారో వివరాలు చెప్తారా.. నిజంగా వండర్ ఫుల్ ఫోటోగ్రాఫ్స్...
ReplyDeleteఇవి నిజంగా కెమెరాతో తీసిన పిక్చర్సేనా...?
ReplyDeleteడాబా మీదనుంచి, నాసా వాళ్ళ ఫోటోలను మించి అ.. అ.. అ.. అద్భుతమైన చిత్రాలు తీశారు. :)
ReplyDeleteకళ్ళు మాయ చేస్తాయంటే ఇదేనేమో! మీరే తీశారా ఈ ఫొటోలు? కెమెరా, లెన్సు, ఫ్లాష్ వగైరా వివరాలు చెప్పండి
ReplyDelete@ప్రణవ్ గారు, @ హరేక్రిష్ణ, @రాజేష్ గారు ధన్యవాదములు..
ReplyDeleteకౌటిల్యగారు.. చాలా థేంక్స్ అండీ.
ReplyDeletenaa came : NIKON COOLPIX P100
@karthik హ హ .. అంతే కదా మరీ... :)
@kiran, @kavya నెనర్లు :)
మనసు పలికే గారు ...అంతరిక్ష చిత్రాలు?? అంత లేదు లెండీ.. :)
ReplyDeleteధన్యవాదాలు.
raaj naaku photos teeyadam nerpinchavaa
ReplyDeletenestam akka
Venusrikant gaaru dhanyavadalu.. :)
ReplyDeleteISO ISO మినిమం లో పెట్టాను. నా కెమెరా లో 160 మినిమం. exposure 1/50 to 1/400 range lo unchaanu..
aperture f/4–f/8 , spot metering on(idi imp), b/w mode. noise రిడక్షన్ ఆన్ లో ఉంచాను
నాకు ఇంకా ఏవి ఎందుకు వాడాలో సరిగ్గా తెలీదండి. మా ఫ్రెండ్ సలహాల ప్రకారం చేసిన ప్రయోగాలు అంతే :) :)
ఇంకో విష్యం త్రైపోడ్ వాడటం బెటర్ లేకుంటే ఫుల్ జూమ్ లో షేక్ వస్తుంది.. .
హై రిసోల్యుషన్ లో తీసి, క్రాప్ చేసాను . :) :)
@geetikaa.. avunandi nijam gaa cam to teesinave.. :)
ReplyDelete@ajnata garu.. TnQ..:)
@sujata garu..ముందు కామెంట్ లో వివరాలు రాసాను..
camera : NIKON COOLPIX P100
ఫ్లాష్ అక్కర్లేదండి.. ధన్యవాదాలు..:)
హహ .నా దగ్గర నేర్చుకుంటారా? నాకు అంత పరిజ్ఞానం లేదు నేస్తంఅక్కా.. నెట్ లో నుంచి ఎత్తుకొచ్చిన సెట్టింగ్ల తో ఏదో ట్రై చేసాను అంతే.. :) :) అంతే కానీ నేను మీకు నేర్పించేతంత ఫోటోగ్రాఫర్ ని కాను..:)
ReplyDeleteబాబు రాజకుమారా,
ReplyDeleteఈ బొమ్మలు చూసి నేను మామూలు బుల్లి కెమెరా ఎందుకు కొనేసాను అని తెగ బాధపడిపోతున్నాను.
అయినా కెమెరా కొంటే సరిపోదులే. సెట్టింగులు అన్నీ పెట్టి తియ్యడం లో కూడా ఉంది. కెవ్వు కేక అంతే :)
ట్రైపాడ్ కూడా ఉందా నీ దగ్గర?
హా హా .సాయి.. నీకేమిటి ? నాకే ఆశ్చర్యం వేసింది.. సెట్టింగ్లు గట్ర నెట్లో దొరికినవీ, ఫ్రెండ్స్ చెప్పినవేలే.. :) హా ట్రైపాడ్ ఉంది.ఇంకా ప్రయోగాలు చెయ్యాలి.. ఈసారి..:)
ReplyDeleteసూ................పర్ పిక్స్. అద్దిరినియ్ అన్నీ.
ReplyDelete3G gaaru.. Dhanyavadamulu.. :)
ReplyDeleteనిజం చెప్పండి .. మీ పేరు అల్ఫ్రెడ్ పిచ్చి కాకి కదా
ReplyDeleteనిజం చెప్పండి .. మీ పేరు అల్ఫ్రెడ్ పిచ్చి కాకి కదా
ReplyDeleteనిజంగా నువ్వే తీసావా...అద్భుతం....మాటల్లేవ్ ఇంక...కుమ్మేస్తున్నావు పో!
ReplyDeleteఈ పగలు రేయిగా పండు వెన్నలాగా మారినదేమీ చెలీ ఆ కారణమేమీ చెలీ వింత కాదు నా చెంత నున్నది వెండి వెన్నల జాబిలీ నిండు పున్నమి జాబిలీ ''సిరిసంపదలు లోని పాట'' అదివరకు పిల్లలకి చందమామని అదిగో అదిగో అని చూపిస్తూ అన్నం తినిపించేవారు. ఇప్పుడు ఇంత దగ్గరగా, ఇలా ....... ఎంత మార్పు? చాలా చాలా బాగుందండి.
ReplyDeleteఈ పగలు రేయిగా పండు వెన్నలాగా మారినదేమీ చెలీ ఆ కారణమేమీ చెలీ వింత కాదు నా చెంత నున్నది వెండి వెన్నల జాబిలీ నిండు పున్నమి జాబిలీ ''సిరిసంపదలు లోని పాట'' అదివరకు పిల్లలకి చందమామని అదిగో అదిగో అని చూపిస్తూ అన్నం తినిపించేవారు. ఇప్పుడు ఇంత దగ్గరగా, ఇలా ....... ఎంత మార్పు? చాలా చాలా బాగుందండి. mayuri
ReplyDelete@కావ్య గారు. ఈ పిచ్చుకా, పిచ్చికాకీ ఎవరండీ?
ReplyDeleteహ హా. ఆ నేనే.. సౌమ్యగారు.. ధన్యవాదాలు..
@ మయూరి గారు.. మీ కామెంట్ (కాంప్లిమెంట్) నాకు భలే నచ్చేసింది... చాలా చాలా థేంక్స్ అండీ..
chalaa bagunnayi venu gaaru
ReplyDeleteఎన్నెల గారు ధన్యవాదాలండి..
ReplyDeleteరాజ్ కుమార్ గారు లేట్ గా చూసాను మీ పోస్ట్ సారీ అండీ
ReplyDeleteఎంత బాగా తీసారో ఫొటోస్ ఎంత బాగున్నాయంటే ఈ చందమామలన్నింటిని గుచ్చి చంద్ర హారం చేయించుకోవాలనిపిస్తుంది
ReplyDeleteశివరంజని గారూ.. ధన్యవాదాలండి... సారీ ఎందుకండీ.. లేట్ గా చూసినా లేటెస్ట్ గా కామెంట్ పెట్టారుకదా.. :) :) చంద్రహారం చేయించుకుంటారా? హ హ హ అలాగలాగే.. :) :)
ReplyDeleteటెలీస్కోపులోనించి చంద్రుణ్ని వెంటాడి,వేటాడి ఫొటోలు తీసిన రాజ్ కుమార్ :))
ReplyDeleteఇందు గారు.. "వెంటాడి, వేటాడా"? హ హ హ.:)
ReplyDeleteధన్యవాదాలండి.
asalu entha bagunnayo cheppalenu anthe. chala photos chusa kani idi matram chala special ga anipinchindi ala unnayi mari pics. antharikshamloki chorabadi tisinattu unnayi. naku inka nammabuddi kavatledu tisina photos ante :)
ReplyDeletenaku settings asalu raavu, ela padithe ala thistanu :(