Thursday, October 28, 2010

పక్షి రాజములు.







నెమలి ని ఇంత దగ్గర గా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు, అదీ  కేజ్ లో కాకుండా, స్వేచ్చ గా తిరుగుతున్నపుడు ! ఈ 2 ఫోటోలు  నా మొబైల్ తో తీసా..క్వాలిటీ విషయం లో సర్దుకు పొండి :) 



24 comments:

  1. హహ్హహ్హా.. ఫస్ట్ కామెంటు నాదే..:)

    ReplyDelete
  2. వేణురాం.. చాలా చాలా బాగున్నాయి పిక్స్..:)ముఖ్యంగా మొదటి పిక్, చాలా చాలా నచ్చింది..:) ఎక్కడ తీసిన పిక్స్ ఇవి..?

    ReplyDelete
  3. ఫస్ట్ కామెంట్ నాక్కాకుండా చేసిన కృష్ణ..
    Grrrrrr

    ReplyDelete
  4. ధన్య వాదాలు హరే కృష్ణ... ఫస్ట్ కామెంట్ నీదే :)

    ReplyDelete
  5. అపర్ణ...ఇవన్నీ మా ఇంట్లో పెంచుకున్టున్నవి.....................కావు. :) :)
    ఇంకెక్కడా ? ఆ నెమలి ఫోటోలు జూ లోను, మిగిలినవి బయటా.. తీసితిని..:

    ReplyDelete
  6. ౩జి గారు ధన్యవాదాలు.. నా ఫోటో లా కన్నా , మీ కామెంటు excellent గా ఉంది :) :) :)

    ReplyDelete
  7. భలే ఉన్నాయి పొటోస్ ..నెమలిని పురి విప్పినపుడు చూసావా సూపర్ ఉంటుంది..ఆ తెల్ల నెమలి కూడా మగది అయితే పురివిప్పినపుడు బాగుంటుంది..

    ReplyDelete
  8. good pics

    "picoftams.blogspot.com

    ReplyDelete
  9. నేస్తం అక్కా.. ! వచ్చేసారా! కామెంటు పెట్టేసారా!.. సూపరు..:) :)
    లేదండీ చూడలేదు.. :) ఆహ్లాదకరమైన వాతావరణం లో మాత్రమే నెమలి పురి విప్పి నాట్యం చేస్తుందని విన్నాను. మీరు చూసారా?
    నా చిన్నప్పుడు మా ఇంట్లో నెమలి ని పెంచేవాళ్ళం. కానీ ఇంత పెద్దది కాదు లెండి పించం అదీ లేకుండా పెద్ద సైజు కోడి పెట్ట లాగ ఉండేది..:) :) :)
    ఫొటోస్ నచ్చినందుకు థాంక్స్


    రామ్ గారు ధన్యవాదాలు..

    ReplyDelete
  10. Hmm beauty I love cats can you capture some for me

    ReplyDelete
  11. I love badri's photos..so cute miniatures I love it..

    ReplyDelete
  12. అనన్యగారు , సంహిత గారు.. ధన్యవాదములు.

    ReplyDelete
  13. Nice pics Venu. నెమళ్ళు చాలా బావున్నాయి.
    ఈ సారి పురివిప్పిన నెమలి కనిపిస్తే ఆ వెనకాల ఎవరన్నా దాక్కున్నారేమో వెతుకు :P
    Goto 2:03 in this video :
    http://www.youtube.com/watch?v=HLjjXTOT_Pk
    సుమంత్ గాడి expressions లైట్ తీస్కో ;)

    @Samhita gaaru, Thanks.

    @Ananya, Here I have one cat for you
    http://lh4.ggpht.com/_3oGb6ankzZA/TM3PuJfC7bI/AAAAAAAAEG4/ebs7xOGY-1w/s720/DSC_0057.JPG
    :P

    ReplyDelete
  14. wow!! చాలా బాగున్నాయండి.

    ReplyDelete
  15. వావ్...బద్రి గారు.. తప్పకుండా..:):). పొద్దు పొద్దున్నే మాంచి క్లిప్ చూపించారు.. థాంక్స్.. :)

    వేణుశ్రీకాంత్ గారు, స్వాగతం..సుస్వాగతం. నేను మీ బ్లాగ్ కి అజ్ఞాత అభిమానిని :) కమెంటినందుకు ధన్యవాదాలు :)

    ReplyDelete
  16. వేణురాం.. నీకు, నీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..:)

    ReplyDelete
  17. ఇందులో ఇంతకీ మగదేదో ఆడదేదో తెలుసా మీకు?

    ReplyDelete
  18. వేణురాంగారు ఫొటోస్ చాలా బాగున్నాయి ...నేనే లేట్ గా చూసాను సారీ అండీ

    ReplyDelete
  19. రాకేశ్వర రావు గారూ... తెలీదండి..:) కామెంటినందుకు ధన్యవాదాలు..

    శివరంజని గారు.. ఎప్పుడు చూసాం అన్నది కాదండి , కామెంట్ పెట్టామా లేదా అనేదే పాయింట్.. హా హా..భలేవారే.. సారీ ఎందుకండీ? కామెంటి నందుకు ధన్యవాదాలు..

    ReplyDelete