ఇంత మంచి scenary లు నీకే ఎందుకు కనపడతాయి రాజ్....సమాధానం చెప్పు...మేము చాల సార్లు వెళ్ళాం తిరుపతి కి...u answer i say ... నీలో కళాత్మక కళ్ళు సుపరేహ ...ur a good photographer :))
బాబ్బాబు నీకు పుణ్యం ఉంటది ఆ మైసూరు కేమెర ఎత్తుకొని ఒక పాలి మైసూరు వచ్చేయ్ గోడ దేటి.... photos by Grt Raj ani rasukunta ;)
నేనూ చాలా సార్లు వెళ్లాను శేఖర్.. కానీ ఈ సారి తెల్లవారుజామునే నడక మొదలెట్టడం వల్ల, తెల్లవారే టైం కి ఈ సీనరీ కనిపించింది. కళాత్మక కళ్ళా ;) హిహిహి.. మైసూర్ లో నువ్వే కొనుక్కోవచ్చు గా ఒకటీ.. ః౦
అబ్బబ్బబ్బబ్బా... మాటల్లేవ్. అదుర్స్ అంతే!
ReplyDeletethanQ chanakya ;)
Deleteఏ ఫోటో బావుందో చెప్పడం కష్టం. ఒకదానికి మించి ఒకటున్నాయ్.
ReplyDeleteజ్యోతిర్మయి గారూ ధన్యవాదాలు ;)
Deleteవావ్ మీ కెమేరాకి మంచి కళా దృష్టి ఉందండీ! చాలా బాగున్నాయి!
ReplyDeleteఏదో అలా కలిసొచ్చిందండీ.హిహిహి థాంక్యూ ;)
DeleteWow ! The first pic is simply superb !
ReplyDeleteయెస్.. శ్రావ్య గారూ.. ఆ పిక్ తీసే టైం కి ఇంకా చీకటిగా ఉంది.. కొండ వెనకాల సూఱావు వస్తా ఉన్నాడు.సో మేఘాలు హైలైట్ అయ్యాయి. ధన్యవాదాలు ;)
Deleteరాజ్.. అద్భుతం.
ReplyDeleteచాలా చాలా చాలా బాగున్నాయి. ఆ మేఘాల్లో తేలిపోతున్న ఫీలింగ్.
మనసుపలికే గారూ... ధన్యవాదాలండీ.;)
Deletewow...అద్భుతం.
ReplyDeleteFirst one is to good !
ధన్యవాదాలు సౌమ్య గారూ!
Deleteమొదటి రెండు ఫోటోలు నాకు చాలా నచ్చాయ్ రాజ్.. అద్భుతం..
ReplyDeleteథాంక్యూ వేణూజీ :D
Deleteఇంత మంచి scenary లు నీకే ఎందుకు కనపడతాయి రాజ్....సమాధానం చెప్పు...మేము చాల సార్లు వెళ్ళాం తిరుపతి కి...u answer i say ...
ReplyDeleteనీలో కళాత్మక కళ్ళు సుపరేహ ...ur a good photographer :))
బాబ్బాబు నీకు పుణ్యం ఉంటది ఆ మైసూరు కేమెర ఎత్తుకొని ఒక పాలి మైసూరు వచ్చేయ్ గోడ దేటి....
photos by Grt Raj ani rasukunta ;)
నేనూ చాలా సార్లు వెళ్లాను శేఖర్.. కానీ ఈ సారి తెల్లవారుజామునే నడక మొదలెట్టడం వల్ల, తెల్లవారే టైం కి ఈ సీనరీ కనిపించింది. కళాత్మక కళ్ళా ;) హిహిహి..
Deleteమైసూర్ లో నువ్వే కొనుక్కోవచ్చు గా ఒకటీ.. ః౦
థాంకులు
మొదటి రెండు ఫోటోలూ చాలా చాలా బాగున్నాయి.
ReplyDeleteకృష్ణప్రియ గారూ ధన్యవాదాలండీ
DeleteAbsolutely brilliant! :)
ReplyDeleteThank you so much madhura gaaru
Deleteమొదటి రెండు కుటోలు కేకలంతే....
ReplyDeleteరాజ్ అనిపించావ్ మళ్ళి... :)
థాంక్యూ రాజెంద్రా...
DeleteExcellent Photography Raj..
ReplyDeleteTHank you very much photon :)
Delete1st Pic Awesome!
ReplyDeleteyeppudainaa...nee camera dongalinchaali...lekunte
ReplyDeletemaa tirumala maake inta andangaa chooopistaava?...)))
keka..kekasya..kekaha :D
ReplyDeletemodati rendu pics chaala bagunnayi
ReplyDeleteSuper shots Raj... keka
ReplyDeleteWow....simply wow.
ReplyDelete