Tuesday, January 24, 2012

మోకాళ్ళ పర్వతం దరిదాపుల్లో..!





30 comments:

  1. అబ్బబ్బబ్బబ్బా... మాటల్లేవ్. అదుర్స్ అంతే!

    ReplyDelete
  2. ఏ ఫోటో బావుందో చెప్పడం కష్టం. ఒకదానికి మించి ఒకటున్నాయ్.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయి గారూ ధన్యవాదాలు ;)

      Delete
  3. వావ్ మీ కెమేరాకి మంచి కళా దృష్టి ఉందండీ! చాలా బాగున్నాయి!

    ReplyDelete
    Replies
    1. ఏదో అలా కలిసొచ్చిందండీ.హిహిహి థాంక్యూ ;)

      Delete
  4. Wow ! The first pic is simply superb !

    ReplyDelete
    Replies
    1. యెస్.. శ్రావ్య గారూ.. ఆ పిక్ తీసే టైం కి ఇంకా చీకటిగా ఉంది.. కొండ వెనకాల సూఱావు వస్తా ఉన్నాడు.సో మేఘాలు హైలైట్ అయ్యాయి. ధన్యవాదాలు ;)

      Delete
  5. రాజ్.. అద్భుతం.
    చాలా చాలా చాలా బాగున్నాయి. ఆ మేఘాల్లో తేలిపోతున్న ఫీలింగ్.

    ReplyDelete
    Replies
    1. మనసుపలికే గారూ... ధన్యవాదాలండీ.;)

      Delete
  6. wow...అద్భుతం.
    First one is to good !

    ReplyDelete
  7. మొదటి రెండు ఫోటోలు నాకు చాలా నచ్చాయ్ రాజ్.. అద్భుతం..

    ReplyDelete
  8. ఇంత మంచి scenary లు నీకే ఎందుకు కనపడతాయి రాజ్....సమాధానం చెప్పు...మేము చాల సార్లు వెళ్ళాం తిరుపతి కి...u answer i say ...
    నీలో కళాత్మక కళ్ళు సుపరేహ ...ur a good photographer :))

    బాబ్బాబు నీకు పుణ్యం ఉంటది ఆ మైసూరు కేమెర ఎత్తుకొని ఒక పాలి మైసూరు వచ్చేయ్ గోడ దేటి....
    photos by Grt Raj ani rasukunta ;)

    ReplyDelete
    Replies
    1. నేనూ చాలా సార్లు వెళ్లాను శేఖర్.. కానీ ఈ సారి తెల్లవారుజామునే నడక మొదలెట్టడం వల్ల, తెల్లవారే టైం కి ఈ సీనరీ కనిపించింది. కళాత్మక కళ్ళా ;) హిహిహి..
      మైసూర్ లో నువ్వే కొనుక్కోవచ్చు గా ఒకటీ.. ః౦

      థాంకులు

      Delete
  9. మొదటి రెండు ఫోటోలూ చాలా చాలా బాగున్నాయి.

    ReplyDelete
    Replies
    1. కృష్ణప్రియ గారూ ధన్యవాదాలండీ

      Delete
  10. మొదటి రెండు కుటోలు కేకలంతే....

    రాజ్ అనిపించావ్ మళ్ళి... :)

    ReplyDelete
  11. yeppudainaa...nee camera dongalinchaali...lekunte
    maa tirumala maake inta andangaa chooopistaava?...)))

    ReplyDelete