మా వూరికి ఒక 15km దూరం లో ఒక మాంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది.. అదేమిటంటే వరహా నది, శారదా నది సముద్రం లో కలిసే చోటు అన్నమాట.. భలే ఉంటుంది..
అదిగో.. ఆ కొండ కనిపిస్తుంది కదా.. ఆ కొండని ఆనుకొని "రేవు వాతాడ " అనే బుల్లి ఊరు ఉంది.. ఆ వూరికి రెండు వైపులా 2 నదులు , ... ఇంకోవైపు ఆ కొండా ఉంటై..ఆ పక్క సముద్రం..
కాస్త ముందుకెళ్ళాక.. ఈ రెండూ అలా కలిసి పోయి.. ఇదిగో... ఇలా సముద్రం లోకి కలిసి పోతాయి...
అదిగో.. ఆ కొండ కనిపిస్తుంది కదా.. ఆ కొండని ఆనుకొని "రేవు వాతాడ " అనే బుల్లి ఊరు ఉంది.. ఆ వూరికి రెండు వైపులా 2 నదులు , ... ఇంకోవైపు ఆ కొండా ఉంటై..ఆ పక్క సముద్రం..
ఆ ఊరికెళ్ళాలీ అంటే ఇదిగో.. ఇలాంటి పడవెక్కి
వెళ్ళాల్సిందే..
ఈ స్పాట్ సూపర్ అంతే.. రెండు కొండల మధ్యలో సాగర సంగమం.
ఇక్కడా సన్నగా పారుతున్నది చూసారు కదా..అదే వరహా నది..
ఇదేమో శారదా నది...
కాస్త ముందుకెళ్ళాక.. ఈ రెండూ అలా కలిసి పోయి.. ఇదిగో... ఇలా సముద్రం లోకి కలిసి పోతాయి...
ఇక్కడో గమ్మత్తైన సంగతి ఏమిటంటే.. పొద్దున్న ఆరు నుండి మధ్యానం రెండు వరకూ నదిలొఅ నీరు సముద్రం లోకి వెళుతుంది.. మధ్యానం మూడు నుండీ.. సముద్రం లోని నీరు నదిలోకి వస్తుంది... మేము పొద్దున్న వెళ్ళటం వల్ల ఇదంతా ఎండి పోయినట్టు కనిపిస్తుంది కానీ.. సాయంత్రం 6 దాటాక ఈ ప్రదేశం రూపు రేఖలే మారి పోతాయి.. మనం నడిచి వచ్చిన నేలంతా మునిగి పోతుంది.. ఎటుచూసినా నీరే ఉంటుంది..
కంటికి కనిపించినవి టక టకా నొక్కేశా ఇలా .. :)
నాదే నాదే.. ఈ ఫోన్ నాదే..
wow, అద్భుతమైన చిత్రాలు. నాకెప్పుడూ నది సముద్రంలో కలిసేచోటు చూడాలని ఒక కోరిక...ఈసారి మా ఊరొచ్చినప్పుడు మీ ఊరొచ్చి చూడాలి ఈ ప్రదేశాన్ని.
ReplyDeleteBeautiful captures! ఎంత బాగుందో ఈ సాగర సంగమం. ఇది ఎక్కడ ఉందండీ.. చూసెయ్యాలి అనిపిస్తోంది.. Thanks for sharing with us!
ReplyDeleteచాలా బాగున్నాయి అండి మీ చిత్రాలు
ReplyDeleteవేణుగారూ..ఫొటోలు సూపర్ ఉన్నాయ్! టకాటకా నొక్కేసినవి ఇంకా బాగున్నాయ్! నాకు ఆ జాలరి చేపలవల విసరడం ఉన్న పిక్ బాగా నచ్చింది అలాగే మీ ఫోను!! :)) సరే కానీ ఇంతకీ ఇది ఏ ఊరు?? నేను కృష్ణా నది సాగరసగమం-హంసలదీవి దగ్గర చుసా! అలాగే గౌతమి-వశిష్ట నదుల సంగమమ అంతర్వేది-కకినాడ దగ్గర చూసా! కానీ ఈ వరాహా-శారదా నదులు-వాటి సంగమం-ఆ బుల్లి గ్రామం అస్సలు వినలేదు.నాకు ఆ ఊరు చూడలనుంది.ఎక్కడో చెబితే ఈసారి ఇండియా వచ్చినపుడు వెళ్ళడానికి ట్రై చేస్తా!
ReplyDeleteఫోటోలు సూపర్ రాజ్..
ReplyDeleteనీ మైసూర్ కేమెరా అదుర్స్..
Superb!
ReplyDeleteవావ్. చాలా బాగున్నాయండి. ఈ ఊరు ఏ జిల్లానండీ?
ReplyDeleteకెమెరాకు న్యాయం జరుగుతోంది శభాష్....
ReplyDeleteకెమెరాకు న్యాయం జరుగుతోంది శభాష్....
ReplyDeleteసౌమ్య గారు ధన్యవాదాలు.. మీ కోరిక తీరకపోవచ్చండి.. ఈ ప్లేస్ విష్యం లో :( :(
ReplyDeleteమధుర గారు చాల థేంక్స్ అండి..
ధన్యవాదాలు స్నేహ గారు.
ఇందు గారు మీరు చాలా చూసేశారు. :) ఈ ప్లేస్ పెద్దగా పాపులర్ కాదు లెండి. ఎవ్వరికీ తెలీదు.. engineeing కి వచ్చే వరకూ నాకే తెలీదు.:) :) మీరు ఇండియా వచ్చేటప్పటికి ఉండదు లెండి.. ఇంకో నెలా, రెండు నెలల్లో దీన్ని నావల్ డాక్యార్డ్ లో కలిపేస్తున్నారు.. ఎంట్రీ ఉండదు ఇకా..ఆ వూరిని కూడా ఖాళీ చేయించేస్తారట..ప్చ్..,. :( :(
@కార్తీక్ అంతే కదా..:) ధన్యవాదాలు. ,
సాయి...ThnQ very much..:)
సౌమ్య గారు ధన్యవాదాలు.. మీ కోరిక తీరకపోవచ్చండి.. ఈ ప్లేస్ విష్యం లో :( :(
ReplyDeleteమధుర గారు చాల థేంక్స్ అండి..
ధన్యవాదాలు స్నేహ గారు.
ఇందు గారు మీరు చాలా చూసేశారు. :) ఈ ప్లేస్ పెద్దగా పాపులర్ కాదు లెండి. ఎవ్వరికీ తెలీదు.. engineeing కి వచ్చే వరకూ నాకే తెలీదు.:) :) మీరు ఇండియా వచ్చేటప్పటికి ఉండదు లెండి.. ఇంకో నెలా, రెండు నెలల్లో దీన్ని నావల్ డాక్యార్డ్ లో కలిపేస్తున్నారు.. ఎంట్రీ ఉండదు ఇకా..ఆ వూరిని కూడా ఖాళీ చేయించేస్తారట..ప్చ్..,. :( :(
@కార్తీక్ అంతే కదా..:) ధన్యవాదాలు. ,
సాయి...ThnQ very much..:)
I grew up on the banks of Sarada river. Used to cross it twice daily :)
ReplyDeleteమీ ఓ రెండు చిత్రాలు నే దాచుకున్నా. "వంటరి తాటి","గంపతో ఏటికి". అభ్యంతరం లేదనుకుంటా. చిన్న కెమెరా చక్కని చేతుల్లో ఉంది.
ReplyDeleteచాలా బాగున్నాయి రాజ్... :)
ReplyDeleteA Biiiiiiiiiiiiiiiiiiiiiig wow thats it :)
ReplyDeleteజే.బి గారు.. ధన్యవాదాలు.. విశాఖపట్నం జిల్లా అండీ.:)
ReplyDeleteజీవని గారు .. థాంకులు..థాంకులు..:)
రౌడీ గారు... అవునా? అయితే మీరు మా సైడ్ నుంచేనన్నమాట.:)
ReplyDeleteRao S Lakkaraju గారు. అభ్యంతరం ఏమిటి సర్.. చూచి వదిలెయ్యకుండా.. దాచి పెట్టుకున్నారంటే అంతకన్నా కాంప్లిఎమెంట్ ఏముంటుంది నాకు..?:) ధన్యవాదాలు
@kiran garu, @srava gaaru thanQ very much.. :)
వేణూరాం... చాలా చాలా బాగున్నాయి పిక్స్..:)) నాకు నిజ్జంగా రావాలని ఉంది ఒకసారి మీ ఊరు. ఆటుపోట్లంటే ఇవా.. నేనెప్పుడూ చూడలేదు సముద్రం ఇంతవరకూ..:((((
ReplyDeletephots r suuuuuuuuuuuuuuuuperb hats off
Deleteమర్చిపోయా.. నీ ఫోన్ సూపరు:)))
ReplyDeleteChaala baagundi sir....location and pictures.
ReplyDeletevenu garu chala bagunnayamdi...
ReplyDeletechusina ventane vellali anipistiundi
thank you for sharing....
మనసు పలికే గారు ధన్యవాదాలు..
ReplyDeleteరాజేష్ గారు థేంక్యు సర్.
సుమలత గారు నెనర్లు.. :)
NICE PICS SIR
ReplyDeleteALL GOOD BUT LAST ONE IS DIFFERENT
CREATIVITY
రౌడీ గారు... అవునా? అయితే మీరు మా సైడ్ నుంచేనన్నమాట.:)
ReplyDelete___________________________________________________
Yeah - lived in Anakapalli for 15 years and went to AMAA.
mee photolu chala bagunni.ala photolu ea seershikalo kanapadalane eami cheyyalo cheppandi.
ReplyDeleteనదీ సాగర సంగమం నేను అంతర్వేది వద్ద, ఇంకా గోవాలో (మాండవి, జువాలీ నదులు అరేబియా సముద్రంలో ఒకే చోట కలుస్తాయి చూశాను. అంతర్వేది వద్ద ఈ దృశ్యం చూసి మాటల్లేకుండా అయిపోయాను. అంత సౌందర్యం, గాంభీర్యం భరించలేక గుండె పగిలిపోతుందేమో అనిపించింది.
ReplyDeleteఈ ప్రదేశాలు కూడా ఇహ చూడక తప్పదన్నంత అందంగా ఉన్నాయి మీ చిత్రాలు!
అంతర్వేది లో కూడా సాయంత్రం సముద్రం పోటు పెరిగి నీళ్ళన్నీ ముందుకు వచ్చేస్తాయి నిమిష నిమిషానికీ!
ఓ పెద్ద "వావ్" .....మీకు మీ ఫొటోలకీ!
మీ చిత్రాలు 'సూప్పరు'.
ReplyDeleteమీచిత్రాలు "సూప్పరు"
ReplyDeleteRams గారు .. ధన్యవాదాలు..కానీ ఆ చివరి ఫోటో లో ఒక ఫాల్ట్ ఉంది..:) :) ఫోన్ డిస్ప్లేలో నా కేం కనిపిస్తుంది.. :( :(
ReplyDeleteమల్లి గారు ధన్యవాదాలు..
నాగేస్రావ్ గారు... చాలా థేంక్స్ అండీ
సుజాత గారు.. చాలా సంతోషం గా ఉంది మీకు ఫోటోస్ నచ్చినందుకు..
ReplyDeleteహ్మ్మ్.. అంతర్వేది చూడాలండీ.. ఎప్పటికి కుదురుతుందో మరి..!
ధన్యవాదాలు
చిత్రాలు బాగున్నాయండీ..నాకు కొబ్బరి చెట్ల ఫుటో బాగా నచ్చింది..చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఫీలింగ్ కలిగింది..
ReplyDeleteవేణుగారూ అస్సలు కేమెరా లో ఉందో గొప్పతనం మీలో ఉందో తెలీదు కాని ఫోటోస్ మాత్రం soooooooooooooooooper. అసలు ఈ ఫొటోస్ desk top మీద wall papers గా పెట్టేసాను
ReplyDelete@aparna : నేనెప్పుడూ చూడలేదు సముద్రం ఇంతవరకూ..:(((( నిజమా ???
ఎన్నెల గారు.. నాకు కూడా చాల ఇష్టమండీ ఆ ఫోటొ.. ధన్యవాదాలండి..
ReplyDeleteశివరంజనీ గారూ.. వాల్ పేపర్ గా పెట్టేశారా? సూపరో..సూపరు..:):)చాలా చాలా థేంక్స్.అండి.
>>>అస్సలు కేమెరా లో ఉందో గొప్పతనం మీలో ఉందో >>>
త్వరగా డిసైడ్ చేసి చెప్పండి.. గోళ్ళు కొరుక్కుంటూ..టెన్షన్ గా వైట్ చెస్తున్నా.. మీ ఆన్సర్ కోసం..
చాలా చాలా బాగున్నాయి మీ చిత్రాలు.
ReplyDeleteఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యనబ్బ ..
ReplyDeleteసూపర్ ఫోటోలు వేణు రాఆం గారు .. కెవ్వ్ ... ఈ సారి మన తు గో జి వచ్చినప్పుడు మమ్మల్ని అక్కడకి తీస్కెళ్ళు :) మేము కూడా కొన్ని ఫోటోలు తీసుకుంటాం ..
మాకు కేమెర ఉంది మాకు సెల్ ఫోన్ ఉంది :p
ఇంత ఫొటోలు తీయడంలో మీదే గొప్పతనం కాకపోతే మీ కేమెరా బాగా సహకరిస్తుంది మీకు ......ఇంక ఆపేస్తారు కదూ గోర్లు కొరుక్కోవడం
ReplyDeleteరాధిక గారు.. నెనర్లు..
ReplyDeleteకావ్య గారు.. అలాగే.. తప్పకుండానండీ.. ఈ ఫోటోలు తు.గో.జి లో కాదండీ.:) :) ధన్యవాదాలు..
శివరంజని గారు ..హ హ... గోళ్ళు అయిపోయాయండి.. ప్రస్తుతానికి ఆపేసాను..:) :)
చాలా బాగున్నాయండీ ఫోటోలు.
ReplyDeleteఅద్భుతం గా ఉన్నాయి ...
ReplyDeleteవంశీగారు చాలా థాంక్స్ అండీ..
ReplyDeleteఅరె వహ్! ఇండియా వచ్చాక ఇక్కడికే నా ప్రయాణం! భలే ఉంది!
ReplyDelete