Sunday, August 7, 2011

ఏటికొప్పాక హస్తకళా వైభవం - 2

ఏటికొప్పాక బొమ్మల గురించి గతం లో ఒకదానిలో ఒకటి అమరే బొమ్మల గురించి చెప్పాను కదా...

ఇదే కాన్సెప్ట్ ని మరింత ముందుకు తీసుకెళ్ళీ  ఔరా.. అనిపించేలా అధ్బుతమయిన కళాఖండాన్ని చేసీ జాతీయ అవార్డ్ పొందీ తెలుగు వాడి సత్తానూ, సృజనాత్మకత నూ చూపించారూ.. లక్కబొమ్మల కళాకారుడూ
శ్రీ చిన్నయాచారి గారు.

అంకుడు కఱని దాదాపు కాగితం మందాన కోడి గుడ్డు ఆకారం లో మలచీ, ఒకదానిలో ఒకటి పట్టేటట్టు గా ఒకటి కాదు రెండు కాదు 51 గుడ్డులను తయారు చేసీ వాటిని ఒక "కోడీ గుడ్డు" లో పెట్టేశారు.  పెద్ద గుడ్డు పరిమాణం 41.5 mm  అయితే అతి చిన్న గుడ్డు పరిమాణం   0.17mm. నిజం గా అధ్బుతమ్ కదూ??















త్వరలోనే మరిన్ని గొప్ప కళాఖండాలని తయారు చేసీ, తనలాంటి మరెందరో నైపుణ్యం గల కళాకారులకి స్పూర్తి నిస్తూ, అంతర్జాతీయ స్థాయి లో మనదేశానికి ఖ్యాతి ని తీసుకురావాలని కోరుకుంటూ.... చిన్నయాచారి గారికి అభినందనలతో..



21 comments:

  1. This is just AMAZING!!!! Thanks for sharing with us Raj! :)

    ReplyDelete
  2. abba..wonderful...choopu tippukoleka potunnaamu.hpy friendship day to all.

    ReplyDelete
  3. అద్భుతం రాజ్
    ప్రపంచం గర్వించ దగ్గ కళాకారులకి సరైన ప్రోత్స్సాహం లేకపోవడం బాధాకరం

    ReplyDelete
  4. This is really wonderful. Thanks for sharing Raj...

    ReplyDelete
  5. asalu excellent raj!!!
    entha bagundooooo :)
    thanks fr sharing...
    chala colorful ga undi.....
    sasi garu cheppinatlu chupu tippukolekapotunnam :)

    ReplyDelete
  6. అద్భుతంగా ఉన్నాయి.కళాకారునికి జేజేలు.పోటోలు అంతే అద్భుతంగా తీసినందుకు మీకు కూడా అభినందనలు.

    ReplyDelete
  7. Awesome....chaala baagundi.

    Thanks for sharing Raj.

    ReplyDelete
  8. అద్భుతం.....ఎంత ముద్దుగా ఉన్నాయి ఆ గుడ్లు!...hats off to him!

    ReplyDelete
  9. శ్రావ్యగారూ, మధురగారూ, వేణూజీ, శశిగారూ,
    చిన్నయాచారి గారి తరుపున ధన్యవాదాలు

    ReplyDelete
  10. హరే.. అవును.. మనం చూసి మెచ్చుకుని ఆ కళాకారున్ని గౌరవిస్తే,పలువురికి తెలియచెప్పితే అంతకన్నా ప్రోత్సాహం మరేం ఉండడూ.

    శైలాగారూ, కిరణ్, విజయ్ మోహన్ గారూ, కృష్ణప్రియ గారూ, రాజేష్ గారూ, సౌమ్యగారూ, మాలా కుమార్ గారూ అందరికీ నా తరుపునా, చిన్నా గారి తరుపునా ధన్యవాదాలు

    ReplyDelete
  11. Good Post..Thank you

    ReplyDelete
  12. Thanks for sharing raj kumar gaaru. That's really interesting.

    ReplyDelete
  13. chala bagunnay raj! hats off to chinnayachari garu :)

    ReplyDelete
  14. ఈ టపా ఇప్పుడే చూసా. చాలా బాగున్నాయి. ఇలాంటి కళాకారులెంతమంది గుర్తింపు లేకుండా ఉన్నారో! మీరన్నట్టు మనం చూసి మెచ్చుకుని పలువురికి తెలియచెప్పితే అంతకన్నా ప్రోత్సాహం మరింకొకటి ఉండదు..వాళ్లంతకన్నా ఎక్కువేమీ ఆశించరు కూడానూ!.

    మీ ప్రయత్నానికి అభినందనలు.

    ReplyDelete
  15. తృష్ణగారూ, ఇందు గారూ, సిరిసిరిమువ్వ గారూ చిన్నా గారి తరుపున ధన్యవాదాలండీ.

    ReplyDelete
  16. naa ee comment complete ga ee post ki sambndinchindi kaadu kaani tappatledu..

    nenu telugulo manchi pustakala list okati tayaru cheddamani anukuntunnanu.. induku mee sahaayam kooda kaavali. ippati varaku meeru chadiina,vinna pustakaalalo manchivi/meeku nachinavi ento cheppagalaru. ee vishayam already nenu "telugu blog" group lo kooda paste chesaan kaani evaru spandhinchaledu.. kaneesam ila ayina list tayaru cheddamani...

    ReplyDelete