Thursday, February 24, 2011

సాగరసంగమం

మా వూరికి ఒక 15km దూరం లో ఒక మాంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది..  అదేమిటంటే  వరహా నది, శారదా నది  సముద్రం లో కలిసే చోటు అన్నమాట.. భలే ఉంటుంది.. 


అదిగో.. ఆ కొండ కనిపిస్తుంది కదా.. ఆ కొండని ఆనుకొని "రేవు వాతాడ " అనే బుల్లి ఊరు ఉంది.. ఆ వూరికి రెండు వైపులా  2  నదులు , ... ఇంకోవైపు ఆ  కొండా ఉంటై..ఆ  పక్క సముద్రం..



 ఆ ఊరికెళ్ళాలీ అంటే ఇదిగో.. ఇలాంటి  పడవెక్కి
 వెళ్ళాల్సిందే..



 ఈ స్పాట్ సూపర్ అంతే.. రెండు కొండల మధ్యలో సాగర సంగమం.

ఇక్కడా సన్నగా పారుతున్నది చూసారు కదా..అదే వరహా నది..

 ఇదేమో శారదా నది...


కాస్త ముందుకెళ్ళాక.. ఈ రెండూ అలా కలిసి పోయి.. ఇదిగో... ఇలా సముద్రం లోకి కలిసి పోతాయి...


ఇక్కడో గమ్మత్తైన సంగతి ఏమిటంటే..  పొద్దున్న ఆరు నుండి మధ్యానం రెండు వరకూ నదిలొఅ నీరు సముద్రం లోకి వెళుతుంది..   మధ్యానం మూడు నుండీ.. సముద్రం లోని నీరు నదిలోకి వస్తుంది...  మేము పొద్దున్న వెళ్ళటం వల్ల ఇదంతా ఎండి పోయినట్టు కనిపిస్తుంది కానీ.. సాయంత్రం 6 దాటాక ఈ ప్రదేశం రూపు రేఖలే మారి పోతాయి..  మనం నడిచి వచ్చిన నేలంతా మునిగి పోతుంది..  ఎటుచూసినా నీరే ఉంటుంది..    


కంటికి కనిపించినవి టక టకా నొక్కేశా ఇలా  .. :) 







నాదే నాదే.. ఈ ఫోన్ నాదే.. 
















42 comments:

  1. wow, అద్భుతమైన చిత్రాలు. నాకెప్పుడూ నది సముద్రంలో కలిసేచోటు చూడాలని ఒక కోరిక...ఈసారి మా ఊరొచ్చినప్పుడు మీ ఊరొచ్చి చూడాలి ఈ ప్రదేశాన్ని.

    ReplyDelete
  2. Beautiful captures! ఎంత బాగుందో ఈ సాగర సంగమం. ఇది ఎక్కడ ఉందండీ.. చూసెయ్యాలి అనిపిస్తోంది.. Thanks for sharing with us!

    ReplyDelete
  3. చాలా బాగున్నాయి అండి మీ చిత్రాలు

    ReplyDelete
  4. వేణుగారూ..ఫొటోలు సూపర్ ఉన్నాయ్! టకాటకా నొక్కేసినవి ఇంకా బాగున్నాయ్! నాకు ఆ జాలరి చేపలవల విసరడం ఉన్న పిక్ బాగా నచ్చింది అలాగే మీ ఫోను!! :)) సరే కానీ ఇంతకీ ఇది ఏ ఊరు?? నేను కృష్ణా నది సాగరసగమం-హంసలదీవి దగ్గర చుసా! అలాగే గౌతమి-వశిష్ట నదుల సంగమమ అంతర్వేది-కకినాడ దగ్గర చూసా! కానీ ఈ వరాహా-శారదా నదులు-వాటి సంగమం-ఆ బుల్లి గ్రామం అస్సలు వినలేదు.నాకు ఆ ఊరు చూడలనుంది.ఎక్కడో చెబితే ఈసారి ఇండియా వచ్చినపుడు వెళ్ళడానికి ట్రై చేస్తా!

    ReplyDelete
  5. ఫోటోలు సూపర్ రాజ్..

    నీ మైసూర్ కేమెరా అదుర్స్..

    ReplyDelete
  6. వావ్. చాలా బాగున్నాయండి. ఈ ఊరు ఏ జిల్లానండీ?

    ReplyDelete
  7. కెమెరాకు న్యాయం జరుగుతోంది శభాష్....

    ReplyDelete
  8. కెమెరాకు న్యాయం జరుగుతోంది శభాష్....

    ReplyDelete
  9. సౌమ్య గారు ధన్యవాదాలు.. మీ కోరిక తీరకపోవచ్చండి.. ఈ ప్లేస్ విష్యం లో :( :(
    మధుర గారు చాల థేంక్స్ అండి..
    ధన్యవాదాలు స్నేహ గారు.

    ఇందు గారు మీరు చాలా చూసేశారు. :) ఈ ప్లేస్ పెద్దగా పాపులర్ కాదు లెండి. ఎవ్వరికీ తెలీదు.. engineeing కి వచ్చే వరకూ నాకే తెలీదు.:) :) మీరు ఇండియా వచ్చేటప్పటికి ఉండదు లెండి.. ఇంకో నెలా, రెండు నెలల్లో దీన్ని నావల్ డాక్యార్డ్ లో కలిపేస్తున్నారు.. ఎంట్రీ ఉండదు ఇకా..ఆ వూరిని కూడా ఖాళీ చేయించేస్తారట..ప్చ్..,. :( :(

    @కార్తీక్ అంతే కదా..:) ధన్యవాదాలు. ,
    సాయి...ThnQ very much..:)

    ReplyDelete
  10. సౌమ్య గారు ధన్యవాదాలు.. మీ కోరిక తీరకపోవచ్చండి.. ఈ ప్లేస్ విష్యం లో :( :(
    మధుర గారు చాల థేంక్స్ అండి..
    ధన్యవాదాలు స్నేహ గారు.

    ఇందు గారు మీరు చాలా చూసేశారు. :) ఈ ప్లేస్ పెద్దగా పాపులర్ కాదు లెండి. ఎవ్వరికీ తెలీదు.. engineeing కి వచ్చే వరకూ నాకే తెలీదు.:) :) మీరు ఇండియా వచ్చేటప్పటికి ఉండదు లెండి.. ఇంకో నెలా, రెండు నెలల్లో దీన్ని నావల్ డాక్యార్డ్ లో కలిపేస్తున్నారు.. ఎంట్రీ ఉండదు ఇకా..ఆ వూరిని కూడా ఖాళీ చేయించేస్తారట..ప్చ్..,. :( :(

    @కార్తీక్ అంతే కదా..:) ధన్యవాదాలు. ,
    సాయి...ThnQ very much..:)

    ReplyDelete
  11. I grew up on the banks of Sarada river. Used to cross it twice daily :)

    ReplyDelete
  12. మీ ఓ రెండు చిత్రాలు నే దాచుకున్నా. "వంటరి తాటి","గంపతో ఏటికి". అభ్యంతరం లేదనుకుంటా. చిన్న కెమెరా చక్కని చేతుల్లో ఉంది.

    ReplyDelete
  13. చాలా బాగున్నాయి రాజ్... :)

    ReplyDelete
  14. A Biiiiiiiiiiiiiiiiiiiiiig wow thats it :)

    ReplyDelete
  15. జే.బి గారు.. ధన్యవాదాలు.. విశాఖపట్నం జిల్లా అండీ.:)

    జీవని గారు .. థాంకులు..థాంకులు..:)

    ReplyDelete
  16. రౌడీ గారు... అవునా? అయితే మీరు మా సైడ్ నుంచేనన్నమాట.:)

    Rao S Lakkaraju గారు. అభ్యంతరం ఏమిటి సర్.. చూచి వదిలెయ్యకుండా.. దాచి పెట్టుకున్నారంటే అంతకన్నా కాంప్లిఎమెంట్ ఏముంటుంది నాకు..?:) ధన్యవాదాలు

    @kiran garu, @srava gaaru thanQ very much.. :)

    ReplyDelete
  17. వేణూరాం... చాలా చాలా బాగున్నాయి పిక్స్..:)) నాకు నిజ్జంగా రావాలని ఉంది ఒకసారి మీ ఊరు. ఆటుపోట్లంటే ఇవా.. నేనెప్పుడూ చూడలేదు సముద్రం ఇంతవరకూ..:((((

    ReplyDelete
    Replies
    1. phots r suuuuuuuuuuuuuuuuperb hats off

      Delete
  18. మర్చిపోయా.. నీ ఫోన్ సూపరు:)))

    ReplyDelete
  19. Chaala baagundi sir....location and pictures.

    ReplyDelete
  20. venu garu chala bagunnayamdi...
    chusina ventane vellali anipistiundi
    thank you for sharing....

    ReplyDelete
  21. మనసు పలికే గారు ధన్యవాదాలు..
    రాజేష్ గారు థేంక్యు సర్.
    సుమలత గారు నెనర్లు.. :)

    ReplyDelete
  22. NICE PICS SIR
    ALL GOOD BUT LAST ONE IS DIFFERENT
    CREATIVITY

    ReplyDelete
  23. రౌడీ గారు... అవునా? అయితే మీరు మా సైడ్ నుంచేనన్నమాట.:)
    ___________________________________________________

    Yeah - lived in Anakapalli for 15 years and went to AMAA.

    ReplyDelete
  24. mee photolu chala bagunni.ala photolu ea seershikalo kanapadalane eami cheyyalo cheppandi.

    ReplyDelete
  25. నదీ సాగర సంగమం నేను అంతర్వేది వద్ద, ఇంకా గోవాలో (మాండవి, జువాలీ నదులు అరేబియా సముద్రంలో ఒకే చోట కలుస్తాయి చూశాను. అంతర్వేది వద్ద ఈ దృశ్యం చూసి మాటల్లేకుండా అయిపోయాను. అంత సౌందర్యం, గాంభీర్యం భరించలేక గుండె పగిలిపోతుందేమో అనిపించింది.

    ఈ ప్రదేశాలు కూడా ఇహ చూడక తప్పదన్నంత అందంగా ఉన్నాయి మీ చిత్రాలు!

    అంతర్వేది లో కూడా సాయంత్రం సముద్రం పోటు పెరిగి నీళ్ళన్నీ ముందుకు వచ్చేస్తాయి నిమిష నిమిషానికీ!

    ఓ పెద్ద "వావ్" .....మీకు మీ ఫొటోలకీ!

    ReplyDelete
  26. మీ చిత్రాలు 'సూప్పరు'.

    ReplyDelete
  27. మీచిత్రాలు "సూప్పరు"

    ReplyDelete
  28. Rams గారు .. ధన్యవాదాలు..కానీ ఆ చివరి ఫోటో లో ఒక ఫాల్ట్ ఉంది..:) :) ఫోన్ డిస్ప్లేలో నా కేం కనిపిస్తుంది.. :( :(

    మల్లి గారు ధన్యవాదాలు..

    నాగేస్రావ్ గారు... చాలా థేంక్స్ అండీ

    ReplyDelete
  29. సుజాత గారు.. చాలా సంతోషం గా ఉంది మీకు ఫోటోస్ నచ్చినందుకు..
    హ్మ్మ్.. అంతర్వేది చూడాలండీ.. ఎప్పటికి కుదురుతుందో మరి..!
    ధన్యవాదాలు

    ReplyDelete
  30. చిత్రాలు బాగున్నాయండీ..నాకు కొబ్బరి చెట్ల ఫుటో బాగా నచ్చింది..చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఫీలింగ్ కలిగింది..

    ReplyDelete
  31. వేణుగారూ అస్సలు కేమెరా లో ఉందో గొప్పతనం మీలో ఉందో తెలీదు కాని ఫోటోస్ మాత్రం soooooooooooooooooper. అసలు ఈ ఫొటోస్ desk top మీద wall papers గా పెట్టేసాను

    @aparna : నేనెప్పుడూ చూడలేదు సముద్రం ఇంతవరకూ..:(((( నిజమా ???

    ReplyDelete
  32. ఎన్నెల గారు.. నాకు కూడా చాల ఇష్టమండీ ఆ ఫోటొ.. ధన్యవాదాలండి..

    శివరంజనీ గారూ.. వాల్ పేపర్ గా పెట్టేశారా? సూపరో..సూపరు..:):)చాలా చాలా థేంక్స్.అండి.
    >>>అస్సలు కేమెరా లో ఉందో గొప్పతనం మీలో ఉందో >>>
    త్వరగా డిసైడ్ చేసి చెప్పండి.. గోళ్ళు కొరుక్కుంటూ..టెన్షన్ గా వైట్ చెస్తున్నా.. మీ ఆన్సర్ కోసం..

    ReplyDelete
  33. చాలా చాలా బాగున్నాయి మీ చిత్రాలు.

    ReplyDelete
  34. ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యనబ్బ ..
    సూపర్ ఫోటోలు వేణు రాఆం గారు .. కెవ్వ్ ... ఈ సారి మన తు గో జి వచ్చినప్పుడు మమ్మల్ని అక్కడకి తీస్కెళ్ళు :) మేము కూడా కొన్ని ఫోటోలు తీసుకుంటాం ..
    మాకు కేమెర ఉంది మాకు సెల్ ఫోన్ ఉంది :p

    ReplyDelete
  35. ఇంత ఫొటోలు తీయడంలో మీదే గొప్పతనం కాకపోతే మీ కేమెరా బాగా సహకరిస్తుంది మీకు ......ఇంక ఆపేస్తారు కదూ గోర్లు కొరుక్కోవడం

    ReplyDelete
  36. రాధిక గారు.. నెనర్లు..
    కావ్య గారు.. అలాగే.. తప్పకుండానండీ.. ఈ ఫోటోలు తు.గో.జి లో కాదండీ.:) :) ధన్యవాదాలు..
    శివరంజని గారు ..హ హ... గోళ్ళు అయిపోయాయండి.. ప్రస్తుతానికి ఆపేసాను..:) :)

    ReplyDelete
  37. వంశీగారు చాలా థాంక్స్ అండీ..

    ReplyDelete
  38. అరె వహ్! ఇండియా వచ్చాక ఇక్కడికే నా ప్రయాణం! భలే ఉంది!

    ReplyDelete