Wednesday, January 19, 2011

మామా.. చందమామా..

ఏకాదశి నాటి చందమామ. 

 ద్వాదశి నాడు మన చంద్రం..

 త్రయోదశి..

 చతుర్దశి.. అబ్బబ్బా ఈరోజు కుమ్మేస్తున్నాడు మాయ.

నిండు పున్నమి జాబిలీ.. (మిగిలిన పాట నాకు గుర్తు లేదు :) )

38 comments:

  1. చాలా బాగున్నాయి :)

    ReplyDelete
  2. నాయనా! రాజ కుమారా! ఏమి కెమేరా నాయనా నువ్వు వాడుతున్నది...అద్భుతంగా తీసినావు సందమామ సిత్రాలు, సూడ సక్కగా...ః)

    ReplyDelete
  3. మైసూర్ కెమెరా తో ఫోటోలు తీస్తే ఈ మాత్రం రావాల్సిందే

    ReplyDelete
  4. సూపర్ అంతే .. ఇంకో మాట లేదు .. :)

    ReplyDelete
  5. సూ...పర్ పిక్స్ వేణూరాం. ఎంత అద్భుతంగా వచ్చాయంటే, అంతరిక్ష చిత్రాలు తీస్తారు కదా అదేదో కెమెరా తోటి.. అంత అద్భుతంగా ఉన్నాయి. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

    ReplyDelete
  6. వావ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏ కెమెరా వాడుతున్నారో ఎలాతీశారో వివరాలు చెప్తారా.. నిజంగా వండర్ ఫుల్ ఫోటోగ్రాఫ్స్...

    ReplyDelete
  7. ఇవి నిజంగా కెమెరాతో తీసిన పిక్చర్సేనా...?

    ReplyDelete
  8. డాబా మీదనుంచి, నాసా వాళ్ళ ఫోటోలను మించి అ.. అ.. అ.. అద్భుతమైన చిత్రాలు తీశారు. :)

    ReplyDelete
  9. కళ్ళు మాయ చేస్తాయంటే ఇదేనేమో! మీరే తీశారా ఈ ఫొటోలు? కెమెరా, లెన్సు, ఫ్లాష్ వగైరా వివరాలు చెప్పండి

    ReplyDelete
  10. @ప్రణవ్ గారు, @ హరేక్రిష్ణ, @రాజేష్ గారు ధన్యవాదములు..

    ReplyDelete
  11. కౌటిల్యగారు.. చాలా థేంక్స్ అండీ.
    naa came : NIKON COOLPIX P100

    @karthik హ హ .. అంతే కదా మరీ... :)

    @kiran, @kavya నెనర్లు :)

    ReplyDelete
  12. మనసు పలికే గారు ...అంతరిక్ష చిత్రాలు?? అంత లేదు లెండీ.. :)
    ధన్యవాదాలు.

    ReplyDelete
  13. raaj naaku photos teeyadam nerpinchavaa
    nestam akka

    ReplyDelete
  14. Venusrikant gaaru dhanyavadalu.. :)
    ISO ISO మినిమం లో పెట్టాను. నా కెమెరా లో 160 మినిమం. exposure 1/50 to 1/400 range lo unchaanu..
    aperture f/4–f/8 , spot metering on(idi imp), b/w mode. noise రిడక్షన్ ఆన్ లో ఉంచాను
    నాకు ఇంకా ఏవి ఎందుకు వాడాలో సరిగ్గా తెలీదండి. మా ఫ్రెండ్ సలహాల ప్రకారం చేసిన ప్రయోగాలు అంతే :) :)
    ఇంకో విష్యం త్రైపోడ్ వాడటం బెటర్ లేకుంటే ఫుల్ జూమ్ లో షేక్ వస్తుంది.. .
    హై రిసోల్యుషన్ లో తీసి, క్రాప్ చేసాను . :) :)

    ReplyDelete
  15. @geetikaa.. avunandi nijam gaa cam to teesinave.. :)

    @ajnata garu.. TnQ..:)

    @sujata garu..ముందు కామెంట్ లో వివరాలు రాసాను..
    camera : NIKON COOLPIX P100
    ఫ్లాష్ అక్కర్లేదండి.. ధన్యవాదాలు..:)

    ReplyDelete
  16. హహ .నా దగ్గర నేర్చుకుంటారా? నాకు అంత పరిజ్ఞానం లేదు నేస్తంఅక్కా.. నెట్ లో నుంచి ఎత్తుకొచ్చిన సెట్టింగ్ల తో ఏదో ట్రై చేసాను అంతే.. :) :) అంతే కానీ నేను మీకు నేర్పించేతంత ఫోటోగ్రాఫర్ ని కాను..:)

    ReplyDelete
  17. బాబు రాజకుమారా,
    ఈ బొమ్మలు చూసి నేను మామూలు బుల్లి కెమెరా ఎందుకు కొనేసాను అని తెగ బాధపడిపోతున్నాను.
    అయినా కెమెరా కొంటే సరిపోదులే. సెట్టింగులు అన్నీ పెట్టి తియ్యడం లో కూడా ఉంది. కెవ్వు కేక అంతే :)
    ట్రైపాడ్ కూడా ఉందా నీ దగ్గర?

    ReplyDelete
  18. హా హా .సాయి.. నీకేమిటి ? నాకే ఆశ్చర్యం వేసింది.. సెట్టింగ్లు గట్ర నెట్లో దొరికినవీ, ఫ్రెండ్స్ చెప్పినవేలే.. :) హా ట్రైపాడ్ ఉంది.ఇంకా ప్రయోగాలు చెయ్యాలి.. ఈసారి..:)

    ReplyDelete
  19. సూ................పర్ పిక్స్. అద్దిరినియ్ అన్నీ.

    ReplyDelete
  20. నిజం చెప్పండి .. మీ పేరు అల్ఫ్రెడ్ పిచ్చి కాకి కదా

    ReplyDelete
  21. నిజం చెప్పండి .. మీ పేరు అల్ఫ్రెడ్ పిచ్చి కాకి కదా

    ReplyDelete
  22. నిజంగా నువ్వే తీసావా...అద్భుతం....మాటల్లేవ్ ఇంక...కుమ్మేస్తున్నావు పో!

    ReplyDelete
  23. ఈ పగలు రేయిగా పండు వెన్నలాగా మారినదేమీ చెలీ ఆ కారణమేమీ చెలీ వింత కాదు నా చెంత నున్నది వెండి వెన్నల జాబిలీ నిండు పున్నమి జాబిలీ ''సిరిసంపదలు లోని పాట'' అదివరకు పిల్లలకి చందమామని అదిగో అదిగో అని చూపిస్తూ అన్నం తినిపించేవారు. ఇప్పుడు ఇంత దగ్గరగా, ఇలా ....... ఎంత మార్పు? చాలా చాలా బాగుందండి.

    ReplyDelete
  24. ఈ పగలు రేయిగా పండు వెన్నలాగా మారినదేమీ చెలీ ఆ కారణమేమీ చెలీ వింత కాదు నా చెంత నున్నది వెండి వెన్నల జాబిలీ నిండు పున్నమి జాబిలీ ''సిరిసంపదలు లోని పాట'' అదివరకు పిల్లలకి చందమామని అదిగో అదిగో అని చూపిస్తూ అన్నం తినిపించేవారు. ఇప్పుడు ఇంత దగ్గరగా, ఇలా ....... ఎంత మార్పు? చాలా చాలా బాగుందండి. mayuri

    ReplyDelete
  25. @కావ్య గారు. ఈ పిచ్చుకా, పిచ్చికాకీ ఎవరండీ?

    హ హా. ఆ నేనే.. సౌమ్యగారు.. ధన్యవాదాలు..

    @ మయూరి గారు.. మీ కామెంట్ (కాంప్లిమెంట్) నాకు భలే నచ్చేసింది... చాలా చాలా థేంక్స్ అండీ..

    ReplyDelete
  26. ఎన్నెల గారు ధన్యవాదాలండి..

    ReplyDelete
  27. రాజ్ కుమార్ గారు లేట్ గా చూసాను మీ పోస్ట్ సారీ అండీ

    ReplyDelete
  28. ఎంత బాగా తీసారో ఫొటోస్ ఎంత బాగున్నాయంటే ఈ చందమామలన్నింటిని గుచ్చి చంద్ర హారం చేయించుకోవాలనిపిస్తుంది

    ReplyDelete
  29. శివరంజని గారూ.. ధన్యవాదాలండి... సారీ ఎందుకండీ.. లేట్ గా చూసినా లేటెస్ట్ గా కామెంట్ పెట్టారుకదా.. :) :) చంద్రహారం చేయించుకుంటారా? హ హ హ అలాగలాగే.. :) :)

    ReplyDelete
  30. టెలీస్కోపులోనించి చంద్రుణ్ని వెంటాడి,వేటాడి ఫొటోలు తీసిన రాజ్ కుమార్ :))

    ReplyDelete
  31. ఇందు గారు.. "వెంటాడి, వేటాడా"? హ హ హ.:)
    ధన్యవాదాలండి.

    ReplyDelete
  32. asalu entha bagunnayo cheppalenu anthe. chala photos chusa kani idi matram chala special ga anipinchindi ala unnayi mari pics. antharikshamloki chorabadi tisinattu unnayi. naku inka nammabuddi kavatledu tisina photos ante :)
    naku settings asalu raavu, ela padithe ala thistanu :(

    ReplyDelete