ఈ రోజు తెల్లవారుఝామున నందిహిల్స్ వెళ్ళాను. అహో... ఓహో.. ఏమి ప్లేస్? ప్చ్.. శుభోదయం కాదు అద్భుత ఉదయం. ఆరున్నర నుండీ, ఎనిమిది గంటల వరకూ చూస్తుండగానే రకరకాల రంగులు, భూమి మీద ఉన్నాం అన్న ఫీలింగ్ అయితే లేదు నాకు. అలా ఎంతసేపయినా చూస్తూ కూర్చోవచ్చేమో?
నాకు ఫొటోస్ తీయడానికి సెట్టింగ్స్ సరిగ్గా తెలియలేదు. రాజేష్ గారూ, బద్రీ లని నాలుగు సలహాలు పడెయ్యాల్సిందిగా కోరతున్నా..;)