Sunday, July 17, 2011

ఏటికొప్పాక హస్త కళా వైభవం - 1

ఇక్కడ ఒక లుక్కేసి రండీ..


నా బొమ్మల కొలువు ఈ జోకరు బాబాయిల బొమ్మ్లలతో మొదలెడుతున్నా...

ఆగరుబత్తుల స్టాండండీ....


సోదరీమణులారా.. మీలో గాజులు ఎంతమందికి కావాలో చేతులెత్తండీ.. (ఎవరక్కడా రెండు చేతులు ఎత్తుతున్నారూ?)









ఇవేమో కొవ్వొత్తి స్టాండ్స్ అన్నమాట.


బాతుల కుటుంబం.. ఆ తాడుతో లాగుతూ ఉంటే భలే నడుస్తాయి.

జై గణేశా...

ఇవేంటో తెలుసా? ఆడవాళ్ళ కేశాలంకరణకి (కొప్పు పెట్టినప్ప్డుడూ) ఉపయోగిస్తారట.. ఎలాగో నాకర్ధం కాలేదు.. ;(


ఈ కీచెయిన్ భలే నచ్చేసింది నాకు.. ఎంత ముద్దుగా ఉందో..కదా




ఇవేంటో తెలుసా? కుంకుమ భరిణలు . ఆ చిలకని పట్టుకొని లాగితే మూత వస్తుందీ..


 గొలుసులూ, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్.. ;)



డడ్డడ్డ డ్డడ్డ.......... చిన్నప్పుడు మా తాతయ్య గారికి ఇలాంటి స్కూటర్ ఉండేది.. హమారా బజాజ్..






ట్రింగ్.. ట్రింగ్.....