| ఇదే..ఇదే ఎంట్రన్స్.. |
| చూడగానే... వామ్మో.. ఇదేంటీ ఇక్కడా? అనుకున్నా.. ఒక్క క్షణం... |
| ఇంత పెద్ద కొండపల్లి బొమ్మని చూడటం ఇదే ఫస్ట్ టైం.. బావుంది కదూ..! |
| మాయాబజార్ |
| చీ..చీ.. ఏం జాతకం రా నీదీ? |
| ఇది మాత్రం చాలా నచ్చింది నాకు. చాలా నాచురల్ గా ఉంది కదూ? |
| చీ..చీ.. ఎక్కడికెళ్ళినా ఈ కుక్కలు ఎవ్వర్నీ వదలవ్ కదా.. ;( |
| బ్లాక్ & వైట్ కాంబినేషన్ లో కొం(దొం)గ జపం |