ఇదే..ఇదే ఎంట్రన్స్.. |
చూడగానే... వామ్మో.. ఇదేంటీ ఇక్కడా? అనుకున్నా.. ఒక్క క్షణం... |
ఇంత పెద్ద కొండపల్లి బొమ్మని చూడటం ఇదే ఫస్ట్ టైం.. బావుంది కదూ..! |
మాయాబజార్ |
చీ..చీ.. ఏం జాతకం రా నీదీ? |
ఇది మాత్రం చాలా నచ్చింది నాకు. చాలా నాచురల్ గా ఉంది కదూ? |
చీ..చీ.. ఎక్కడికెళ్ళినా ఈ కుక్కలు ఎవ్వర్నీ వదలవ్ కదా.. ;( |
బ్లాక్ & వైట్ కాంబినేషన్ లో కొం(దొం)గ జపం |
సూ........పరు రాజ్.. నీ ఫోటోగ్రఫీ టాలెంటు మరోసారి ఋజువు చేసావు:) నాకు అక్కడి విలేజ్ ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం. భలే బాగున్నాయి ఇలా నీ ఫోటోగ్రఫీలో చూస్తుంటే. ఇంకా నీ కామెంట్స్ కూడా సూ...పరు. ఇంకా ఆ కుమ్మరి, అదే కుమార్ లాజిక్ కూడా బాగుంది :)
ReplyDeleteBavunnai raj..>>chi em jaatakam ra needi..keka
ReplyDeleteమీరు హైదరాబాద్ ని ఇలా గుర్తు చేస్తే ఎలా అండి...:)..soooper ..!!
ReplyDeleteనేను ఆరేళ్ళ కిందట ఓ కామెర పట్టుకెళ్ళి వీటికి తీసాను...ఆ రీల్ ఎక్కడో పోయింది..అప్పట్లో రీల్ ఉండే cam ఉండేది మరి..
కుమార్ = కుమ్మరి :D :D
చాలా బాగున్నాయండి ఫోటోలు. ఏ కెమెరా తో తీసారు ఈ ఫోటోలు ?
ReplyDeleteఫొటోస్ సూపర్ గా ఉన్నాయండి ...మీ ఫోటోగ్రఫీ టాలెంటు మరోసారి ఋజువు చేసుకున్నారు ..అన్నట్టు మీ పర్మిషన్ తీసుకోకుండా ఈ ఫొటోస్ నేను సెల్ లోకి డౌన్లోడ్ చేసేసుకున్నా ....... కుమార్ లాజిక్ సూపర్ ..........
ReplyDeletehaa..nenu last time(first time) vellinappudu nijamga manushullage anipincharu.. :)
ReplyDeletecool pics
నాకు శిల్పారామంలో చాలా ఇష్టమైనది ఈ పార్ట్....ఎన్నిసార్లు చూసానో నాకే తెలీదు. ఇప్పుడు కొత్తవి వచ్చినట్టున్నాయి. నేను చూడనివి ఓ మూడు నాలుగున్నాయి నీ ఫొటోల్లో. నాకు అన్నిటికంటే నచ్చినది ఆ *తాత బొమ్మ*, కొందపల్లి బొమ్మకు పైన ఉందే అది. ఎంత సహజంగా ఉంటుందో...ఆ చెప్పులు, కాలి గోళ్ళు, కళ్ళు...అబ్బబ్బబ్బ ఆ శిల్పికి జోహార్లు!
ReplyDeleteమనసుపలికేగారూ..ధన్యవాదాలు. ఆ లాజిక్ నాకు కూడా నచ్చీందండీ..
ReplyDelete@హరేకృష్ణ హిహిహి ఆ బొమ్మలు చూడగానే నాకు అదే అనిపించిందీ.. థాంక్యూ.. ;)
కిరణ్ గారూ ధన్యవాదాలు.
చై2 గారూ... ఫోటోలు మెచ్చినందుకు ధన్యవాదాలండీ. డిజిటల్ కేమేరా తో తీశాను. ;) ;) ;) (జోకు.)
ReplyDeleteశివరంజని గారూ.. ఆయ్.. నా పర్మిషన్ లేకుండా నా ఫోటోలు డౌన్లోడ్ చేసుకుంటారా? చాలా పెద్దతప్పు చేశారు. ఇందుకు శిక్షగా నా పోటోలు బాగున్నా లేకపోయినా బాగున్నాయని ప్రతీసారీ కామెంట్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నా.. ;) హహహహ్..
నెనర్లు అండీ..
గిరీష్ గారూ.. నేను కూడా ఇదే మొదటిసారి వెళ్ళడం.. యెస్.. నిజంగా మనుషులే అని భ్రమ పడ్డాను చాలా సార్లు.
ReplyDeleteథాంక్యూ వెరీమచ్.
అవునా సౌమ్యగారూ..! కొత్తవి చేరాయా..? నాకు కూడా నచ్చింది ఆ తాత బొమ్మ. కానీ ఆ సంక్రాంతి గంగిరెద్దు మాత్రం సూపర్ అనిపించింది నాకు.
ధన్యవాదాలండీ.. ;)
చాలా బాగున్నాయి. నేనెలా మిస్సయానబ్బా
ReplyDeleteGood shots and awesome comments..
ReplyDeleteNext when I am in Hyd, I will visit this place
సత్యసాయి గారూ, రాజేష్ గారూ.. ధన్యవాదాలండీ..
ReplyDeleteచాలా బాగున్నాయి.. బోల్డు జ్ఞాపకాల్ని కదిలించారు మీ ఫోటోలతో! :)
ReplyDeletechaala chaala...bagunnai photos mee taste superga undi.logic naaku kooda nachchindi
ReplyDeleteఫొటోస్ సూపర్ గా ఉన్నాయండి.నేచెరల్ ఉన్నాయి
ReplyDelete