Wednesday, June 22, 2011

జీవని లో ఇంకో రోజు.....

 జీవని విద్యాలయం నమూనా..




 ఈ ముందు ఉన్న అబ్బాయి కొత్తగా చేరాడు జీవని లో
 ఈ చిట్టి చిన్నారి కూడా ఇటీవలే జీవని కి వచ్చింది.

 ముందు ఉన్న ఈ పిల్లాడు కూడా...

 ఫెఱర్ గారు వేదికనలంకరించిన వేళ

మానసిక నిపుణులు శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారూ, SRIT కరస్పాండెంట్ శ్రీ సాంబశివారెడ్డి గారూ

ఈ పిల్లాణ్ణి కూడా అంతకు ముందు మీరు చూసే ఉంటారు ఇక్కడ 
చాలా యాక్టివ్ తను. ఏమాత్రం బెదురు లేకుండా మాట్లాడగలడు. ఏమన్నాడో తెలుసా?
"మేఘాలు వర్షించీ  నీరిచ్చి మానవులకి సహాయం చేస్తున్నట్టూ, అందుకు చెట్లూ చేమలూ మేఘాలకి సహాయం చేస్తున్నట్టూ, మీరంతా జీవనికి సహకారాన్ని అందించి మమ్మలు చూసుకుంటున్నందుకు ఆనందంగా ఉందీ
" అని.
 ప్రసాద్ గారు  మాట్లాడినప్పుడు..





 సాయంకాలం పిల్లల ఆటలు.. ;)
 ఈ చిన్నారి కూడా కొత్తగా వచ్చిన అమ్మాయే.. 



12 comments:

  1. ఫొటోలు బావున్నాయి రాజ్. ఆ పసివాడి మాటలు వింటూ ఉంటే కళ్ళు చెమర్చాయి. ఆ పసిమొగ్గలను ఇంతటి బాధని మిగిల్చిన సమాజంలో నేనూ ఒక భాగమైనందుకు సిగ్గుగా ఉంది. ఇంకో పక్క వారిని గుండెకు హత్తుకున్న వ్యక్తులు ఉన్న సమాజంలో ఉన్నందుకు గర్వంగానూ ఉంది.

    ReplyDelete
  2. అంత మంచి కార్యానికి హాజరయ్యి, మేము ఆ క్షణాలని మిస్ అవ్వకుండా ఇలా ఫోటోలు వీడియోలు షేర్ చేసినందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్ రాజ్..

    ReplyDelete
  3. అభినందనలు రాజ్ ..ఇలాంటి మంచి పనులు మనసుకు ఎంతో హాయిని ఇస్తాయి..ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నా

    ReplyDelete
  4. ఫొటొ లు చూస్థుంటె చాలా సంతొశంగా ఉంది.

    ReplyDelete
  5. Good work Raj..Thanks for Sharing!!

    ReplyDelete
  6. సౌమ్యగారూ, మనసుపలికే గారూ, నేస్తం అక్కా,శశికళ గారూ, హరే, రాజేష్ గారూ, గిరీష్ స్పందించి,అభినందించిన మీ అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete
  7. nice pics raj...thanks fr sharing.:)

    ReplyDelete
  8. Hi Venu,
    I appreciate the charity work you are doing through JANANI. Can you give me your mail id or how can we contact Janani foundation.

    Thanks,
    Dileep

    ReplyDelete
  9. ఫొటోలు బావున్నాయి .....అభినందనలు

    ReplyDelete