Wednesday, June 22, 2011

జీవని లో ఇంకో రోజు.....

 జీవని విద్యాలయం నమూనా..




 ఈ ముందు ఉన్న అబ్బాయి కొత్తగా చేరాడు జీవని లో
 ఈ చిట్టి చిన్నారి కూడా ఇటీవలే జీవని కి వచ్చింది.

 ముందు ఉన్న ఈ పిల్లాడు కూడా...

 ఫెఱర్ గారు వేదికనలంకరించిన వేళ

మానసిక నిపుణులు శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారూ, SRIT కరస్పాండెంట్ శ్రీ సాంబశివారెడ్డి గారూ

ఈ పిల్లాణ్ణి కూడా అంతకు ముందు మీరు చూసే ఉంటారు ఇక్కడ 
చాలా యాక్టివ్ తను. ఏమాత్రం బెదురు లేకుండా మాట్లాడగలడు. ఏమన్నాడో తెలుసా?
"మేఘాలు వర్షించీ  నీరిచ్చి మానవులకి సహాయం చేస్తున్నట్టూ, అందుకు చెట్లూ చేమలూ మేఘాలకి సహాయం చేస్తున్నట్టూ, మీరంతా జీవనికి సహకారాన్ని అందించి మమ్మలు చూసుకుంటున్నందుకు ఆనందంగా ఉందీ
" అని.
 ప్రసాద్ గారు  మాట్లాడినప్పుడు..





 సాయంకాలం పిల్లల ఆటలు.. ;)
 ఈ చిన్నారి కూడా కొత్తగా వచ్చిన అమ్మాయే..