Sunday, July 17, 2011

ఏటికొప్పాక హస్త కళా వైభవం - 1

ఇక్కడ ఒక లుక్కేసి రండీ..


నా బొమ్మల కొలువు ఈ జోకరు బాబాయిల బొమ్మ్లలతో మొదలెడుతున్నా...

ఆగరుబత్తుల స్టాండండీ....


సోదరీమణులారా.. మీలో గాజులు ఎంతమందికి కావాలో చేతులెత్తండీ.. (ఎవరక్కడా రెండు చేతులు ఎత్తుతున్నారూ?)









ఇవేమో కొవ్వొత్తి స్టాండ్స్ అన్నమాట.


బాతుల కుటుంబం.. ఆ తాడుతో లాగుతూ ఉంటే భలే నడుస్తాయి.

జై గణేశా...

ఇవేంటో తెలుసా? ఆడవాళ్ళ కేశాలంకరణకి (కొప్పు పెట్టినప్ప్డుడూ) ఉపయోగిస్తారట.. ఎలాగో నాకర్ధం కాలేదు.. ;(


ఈ కీచెయిన్ భలే నచ్చేసింది నాకు.. ఎంత ముద్దుగా ఉందో..కదా




ఇవేంటో తెలుసా? కుంకుమ భరిణలు . ఆ చిలకని పట్టుకొని లాగితే మూత వస్తుందీ..


 గొలుసులూ, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్.. ;)



డడ్డడ్డ డ్డడ్డ.......... చిన్నప్పుడు మా తాతయ్య గారికి ఇలాంటి స్కూటర్ ఉండేది.. హమారా బజాజ్..






ట్రింగ్.. ట్రింగ్..... 



16 comments:

  1. WoW !ఆ జుట్టులో పెట్టుకునే దానికి ఇంకొక ప్లేట్ లాంటి కూడా ఉంటుందే :))))

    ReplyDelete
  2. jindabad to venuram camera.....
    jindaabad to yetikoppaaka kala....

    ReplyDelete
  3. మంచి పోస్ట్ అండి. చేతి వృత్తుల్ని హస్త కళలని పోత్సహిస్తున్నారు.స్కూటర్ గాజులు అదిరాయి.

    ReplyDelete
  4. నేను కూడా మార్గదర్శి లో చేరి ఏటికొప్పాక వెళ్ళి వస్తాను. ఫోటోలు బాగున్నాయి, బొమ్మలు అంతకన్నా బాగున్నాయి.

    ReplyDelete
  5. అబ్బ.. ఒక్కసారిగా నా చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసావు రాజ్.. మా గురూ గారితో కలిసి నేను కూడా వస్తాను ఏటికొప్పాక. అద్భుతం అంతే:)
    చాలా చాలా థ్యాంక్స్ రాజ్ ఇలాంటి బొమ్మల్ని మాతో షేర్ చేసుకున్నందుకు..

    ReplyDelete
  6. అబ్బ బొమ్మలు ఎంత ముద్దుగా ఉన్నాయో...నాకు స్కూటరు, ఫోను బాగా నచ్చాయి.

    ఆ గాజులు...ఇక్కడ డిల్లీలో తెగ అమ్మేస్తున్నారు ఒక్కోటి పది రూపాయలట...కొంచం costly గా అనిపించాయి, అంత quality కూడా ఉన్నట్టు అనిపించలేదు. ఈసారి ఏటికొప్పాక వెళ్ళినప్పుడు బోల్డు కొనేసుకోవాలి.

    ఆ చెవి జూకాలు, గొలుసు ఉన్నాయి చూసావూ...అబ్బ...అబ్బబ్బా...కనీసం ఓ 20 రకాలైన కొనుక్కోవాలి...ఎప్పుడు కొంటానో ఏమో!

    ReplyDelete
  7. శ్రావ్యగారూ.. తెలీదండీ.. ;) మీకే తెలియాలి.. థాంక్యూ..

    శశికళ గారూ.. హహహహ్.. మరి నాకో జిందాబాద్??;) థాంకులు..


    చాయగారూ.. నెనర్లు.. ;)

    ReplyDelete
  8. బులుసుగారూ తప్పకుండా రండీ.. మా వూరు పావనం చెయ్యండీ..
    బొమ్మలు బాగున్నాయి కాబట్టీ ఆటోమ్యాటీక్ గా పోటోలుకూడా బాగున్నాయండీ..

    @మనసుపలికే ధాంక్యూ వెరీ మచ్.. వచ్చేయండీ..

    సౌమ్యగారూ.. పది రూపాయలకి అమ్మేవి ఒరిజినల్ కావండీ..మీకు ఈ సారి కొని పక్కనెడతాను కదా.. ;)
    మీరు రిలాక్స్ అయిపోండి చెప్తాను..

    మధుర గారూ. థాంక్యూ.. థాంక్యూ.. థాంక్యూ.. ;)

    ReplyDelete
  9. గాజులు..గొలుసులు..బాతులు...బొమ్మలు...కీ చెయిన్ లు ...కుంకుమ భరిణలు ..స్కూటరు ..ఫోను....కొవ్వొత్తి స్టాండు..వినాయకుడు...ఇవి మాత్రం నాకు ఇచ్చేయండి pleasu కదా :)
    నాకు అవన్నీ బహుమతులు గా ఇచ్చేయచ్చు కదా.. :P

    ReplyDelete
  10. సూపర్! వీటిల్లో కీచెయిన్ నాదగ్గరుంది :) ఆ కేశాలంకణకి అన్నారే అది జుట్టు ముడి వేశాక విడిపోకుండా నిలువుగా ముడిలోకి గుచ్చేస్తారు:) పైవైపునుండి లోనకి తిరిగి దాని ముందుకి తేవాలి :)

    అన్నీ బొమ్మలూ కుటోలూ అన్నీ సూపరే!

    ReplyDelete
  11. కిరణ్ గారూ.. పర్మిషన్ ఎందుకండీ.. సేవ్ చేసుకోండీ.. ;)

    రాజేష్ గారూ ధన్యవాదాలు..

    రమ్యగారూ.. హ్మ్మ్ కొద్ది కొద్దిగా వెలుగుతుందీ.. ఆ ముడులుగట్రా నాకర్ధంకావు కదండీ..;)
    ఫోటోలు మెచ్చినందుకూ ధన్యవాదాలండీ..

    ReplyDelete
  12. chala adbutam gaa unnayandi."Etikoppaka" hyd ku entha dooram? root map enti? ela raavaali? chepte vachestanu....malli ayipotaayemo...:-). anni konukkuntanu.

    ReplyDelete
  13. గాజులు, లక్క పిడతలు, పూసల దండలు చాలా బాగా ఉన్నాయి. ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా?

    Gowri Kirubanandan

    ReplyDelete
  14. గాజులు, లక్క పిడతలు, పూసల దండలు చాలా బాగా ఉన్నాయి. ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా?

    Gowri Kirubanandan

    ReplyDelete