Sunday, October 30, 2011

పేరు పెట్టని పోస్టు..!


పందెంకోడీ


నోరు తెరిచిన మొసలి 

 పొద్దు తిరుగుడు పువ్వు వైపు నేను తిరిగాను లెండీ..!

మా ఇంటి వెనకాల కోడీ, కుక్కా గిల్లికజ్జాలాడుకుంటున్నప్పుడు అన్నమాట.
పాపం ఈ కుక్కుపిల్లని చిన్నపిల్లని చేసి బెదరగొట్టేసింది ఆ కోడి. 


 మా ఊరి రైల్వేస్టేషన్ లో అనుకోకుండా కనిపించాయ్ ఇలా
నాకు చాలా నచ్చింది ఈ ఫోటో. మరి మీకో?


కర్కాటకః


నా తప్పేం లేదు ఏదో అలా కలిసొచ్చేసిందీ.. ;) 

21 comments:

  1. మీ మైసూరు కెమరా ని కొట్టేస్తా రాజ్.... :)
    అన్ని ఫొటోస్ చాలా బాగున్నాయి...

    --
    HarshaM

    ReplyDelete
  2. అన్ని ఫోటోలు బావున్నాయి:)

    ReplyDelete
  3. చిత్రాలన్నీ చాలా బావున్నాయ్ వేణు రామ్ గారూ..

    ReplyDelete
  4. nice photos raj..a sun flower unde kekanthe..

    ReplyDelete
  5. Super pics raj :) naku aa crab pic inka monkies pic baga nachindi :)

    ReplyDelete
  6. శశిగారూ,శైలుగారొ, జ్యోతిర్మయిగారూ ధన్యవాదాలు

    ReplyDelete
  7. హర్షా.. హిహిహి అంటే ఇది కెమేరా గొప్పదనమే గానీ నాదేం లేదంటావ్? అలాగలాగే. ;)

    ReplyDelete
  8. గిరీష్, రాజేష్ గారూ, గీతిక గారూ థాంక్యూ అండె..

    ఇందు గారూ. థాంక్యు.. నాకు కూడా ః౦

    ReplyDelete
  9. anni photos chala bagunnay

    ReplyDelete
  10. రాజ్..
    ఆ అందమంతా తీసే చేతి మహిమా? కొన్న కెమెరా మహిమా? ఆ భగవంతుడి సృష్టి మహిమా?? లేక ఆ మూడింటి కలయిక మహిమా?

    మొత్తంగా, కళ్లకింపైన అద్భుతమైన చిత్రాలు.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా.

    ReplyDelete
  11. last pic...superb!
    కత్తిలా ఉంది రాజ్

    ReplyDelete
  12. hiiiiiiiiiii............,

    nice pictures

    ReplyDelete
  13. కిరణ్, శరత్ గారూ.. ధన్యవాదాలు.

    @మనసుపలికే ఇదొక అద్భుతమయిన మేలి కలయిక. హిహిహి థాంక్యూ..

    ReplyDelete
  14. సెగట్రీ గారూ, దీపిక గారూ, బంతీ ధన్యవాదాలు ;)

    ReplyDelete
  15. last pic........!!! be care ful man...:)

    ReplyDelete